కాళ్ళని కళ్ళలా చూసుకుంటూ ఇంటి లోపలా కనిపెట్టుకొని వుంటాయి అలసట వుండదు… గమ్యమూ వుండదు వేళాపాళాలేని నిరంతర ప్రయాణం అడుగు బయట పెడితే చాలు “అంగ”కు సిద్ధంగా వుంటాయి
మనిషి ఒంటరి అవుతాడేమో గాని చెప్పుల జత మాత్రం జోడీ వీడవు కుడి ఎడమలూ మారవు
పాదాలకే కాదు శరీరమంతటికీ అవి పరోక్ష రక్షణ కవచం
ఒక్కోసారి సరిహద్దు రేఖకు ఆవల గుంపులుగుంపులుగా చేరి గుసగుసలాడుతుంటాయి
చెప్పుదీ మనిషిదీ మనిషిదీ మట్టిదీ తరతరాల అనుబంధం అడుగడుగునా మట్టినీ మనిషినీ ఒకేసారి ముద్దాడుతూ దూరాన్ని దగ్గర చేస్తుంటాయి
పాదం పథం వీడినా నడక ప్రస్థానం ఆగదు మరో కాళ్లకు కవచమవుతుంది మనిషి కాలిబూడిదవుతాదేమో గాని చర్మపు చెప్పులు “అగ్గి” పరీక్షకూ తట్టుకుంటాయి
సోకులెన్ని చేసినా కాలికింద అణిగిమణిగి వుండే నిలువెత్తు నమ్మకం చెప్పులు కాబట్టే చర్మం వొలిచి చెప్పులు కుట్టిస్తామంటారు
జ్ఞాపకాల పందిరి-35
జ్ఞాపకాల పందిరి-107
సంభాషణం: శ్రీ కస్తూరి మురళీకృష్ణతో ముఖాముఖి
పద్దెనిమిదవ శతాబ్దపు అమెరికన్ మధ్యతరగతి జీవితాన్ని ప్రతిబింబించే ‘లిటిల్ వుమెన్’
ప్రారబ్ధం
ఇది నా కలం-6 : సుధీర్ కస్పా
యువభారతి వారి ‘వేమన్న వేదం’ – పరిచయం
భారతీయ సాంప్రదాయాలు – విద్వాంసులు – రాగాలు-17
ఒక్క ప్రశ్న..
నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు-66
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®