సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Mr. Rajendra Prasad: *Dr Aluri Vijaya Lakshmi gari Rachanala gurichi mee vislashana chala bavundi. Toti Writer gurinchi anta positivega vivarichatam anedi mee antarmukham yokka goppatanam, that is your greatness. 💐👌🤝👏👍 – Rajendra Prasad, Hyd.*

  2. 2

    పుట్టి నాగలక్ష్మి

    సమకాలీన పరిస్థితులలో వైద్యులను గమనిస్తున్న సమీక్షకురాలు, రచయిత్రి శ్రీమతి అల్లూరి గౌరీ లక్ష్మి..డాక్టర్ అంటే దేవుడంటూ, దేవత వంటి డా. ఆలూరి విజయలక్ష్మి గారి’అంతర్ముఖం’ కథా సంపుటికి మంచి సమీక్షను అందించారు.విశ్లేషణ చదివాక పుస్తకం కొని చదవాలనే ఆసక్తిని పాఠకులలో కలిగించారు.డాక్టర్ గారికి అభినందనలు,విశ్లేషకురాలికి ధన్యవాదాలు🙏

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది షేక్ కాశింబి గారి వ్యాఖ్య: *సమీక్ష పుస్తకం పై ఆసక్తిని పెంచేదిగా ఉంది.. అన్నీ కథల్లోని ముఖ్యంశాలను పరిచయం చేసిన గౌరీలక్ష్మి గారికి అభినందనలు.. ఆలూరి విజయలక్ష్మి గారిని కాకినాడలో ఒకటి రెండు సార్లు కలిశాను.. నిజానికి వారి కధలు తెలుగు పాఠకులకు సూపరిచితాలు.. అయినా ఈ కొత్త సంపుటిని చక్కగా సమీక్షించారు.. రచయిత్రికి సమీక్షకురాలికి అభినందనలు.. 💐💐💐💐💐 – షేక్ కాశింబి, గుంటూరు.*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!