‘సరిగ పదమని’ (మన రెక్కలు) అనే శీర్షికతో సంచిక పాఠకులకు రెక్కలని అందిస్తున్నారు పురాణం శ్రీనివాస శాస్త్రి.
~ ~
జీవితానికిబతకడమేముఖ్యం అనుకోకు –ఊపిరితో సరిపెట్టకు –
మానవజాతికిపునాది ప్రణయం –స్త్రీ పురుష భేదంప్రేమలో లయం –
తీరంతో కెరటంఆడుతుంది సయ్యాట –అంతలో కౌగిలించిమరలి పోతుంది విడిచి!
ఒకటే సీత –ఒకటే బాణం –గురి తప్పని ధర్మంరాముని సూత్రం –
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™