సంచికలో తాజాగా

Related Articles

14 Comments

  1. 1

    kbyraju@gmail.com

    Beautiful story andi. Made my day! Thanks.

    Reply
  2. 2

    pvlakshmi8@gmail.com

    చాలా మంచి కథ రాశారు. అభినందనలు .

    Reply
  3. 3

    Madhu Chittarvu

    Moved by reading this story which made my heart very heavy . You have brought out the situation of the partition days Mahatma’s sacrifice and the problem of communal harmony which even today is relevant.The humanity of the doctor character here is simply astounding.

    Reply
  4. 4

    "వేదప్రభాస్"

    “Truth is stranger than fiction” అన్న జాతీయాన్ని ,సరైనదే అనిచూపించే తెలుగు కధలు చాలా చాలా తక్కువ.మీ కథ వాటిలో మొదటి వరుస లోనిదే అవుతుంది మురళీక్రిష్ణ గారూ.!మంచి కధ రాసేరు.అభినందనలు.

    Reply
  5. 5

    ALLURI GOURI LAKSHMI

    గాంధీజీ లోని మహా ఆత్మను ఆవిష్కరిస్తూ, ఆనాటి పరిస్థితులకు అద్దం పడుతూ ఒక ఆదర్శవంతమైన డాక్టర్ పాత్రతో అద్భుతమైన కథ రాసినందుకు ప్రత్యేక అభినందనలు మురళి గారూ !

    Reply
  6. 6

    aglakshmi4@gmail.com

    గాంధీజీ లోని మహా ఆత్మను ఆవిష్కరిస్తూ, ఆనాటి పరిస్థితులకు అద్దం పడుతూ ఒక ఆదర్శవంతమైన డాక్టర్ పాత్రతో అద్భుతమైన కథ రాసినందుకు ప్రత్యేక అభినందనలు మురళి గారూ !

    Reply
  7. 7

    chamarty bhanulingamurty

    Excellent story…heart touching..

    Reply
  8. 8

    G.S.Lakshmi

    భావోద్వేగాలను తట్టి లేపిన కథ.. చాలా బాగుందండీ..

    Reply
  9. 9

    M V R Eswar

    చాల చక్కటి ఇతివృత్తం గల (వెలుగులోనికి రాని) కథ ! భారతావనిని విడగొట్టి ముస్లిం ల కోరిక మేరకు వాళ్లకు పాకిస్తాన్ ని ఇచ్చినా వారి మనస్తత్వంలో ఏ మార్పు ఈ నాటికీ గోచరించదు !

    Reply
  10. 10

    Ravi Madiraju

    “నేనేం సాధిస్తానో నాకు తెలీదు. కానీ నేను అక్కడికి వెళ్లకపోతే నన్ను నేను క్షమించుకోలేను..” గాంధీతత్వాన్ని ఇంత చిన్న మాటల్లో ఎంత బాగా వర్ణించారు..!!!! చాలా బాగుందండీ ఈ కద. నాకు చాలా నచ్చింది.

    Reply
  11. 11

    జయంతి వాసరచెట్ల

    మహాత్మా గాంధీ ఎదుర్కున్న పరిస్థితులు ఎంత దారుణం గా ఉన్నాయో ఆనాటి ప్రజలలో ఉధ్యమస్పూర్థి ఎలా కలిగించాడో…తెలియజేసే సంఘటనలు హృదయవిదారకంగా ఉన్నాయి.పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా అమియా చక్రవర్తికి గాంధీజీ పైన ఉన్న విశ్వాసం ఎంత గొప్పది. భారతదేశస్వాతంత్ర్యం కోసం సత్యాగ్రహం ఆయుధం గా చేసుకొని నిరాహారదీక్ష తో తనలోని దోషాలను సవరించుకుంటూ తుపాకీ గుళ్ళశబ్దాన్ని కూడా “హేరామ్” అనే స్మరణ తో శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయాడు.మరణం శరీరానికే గాని ఆత్మ కు కాదు ఆయన సిద్దాంతాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి.
    (సంఘటన ను కళ్ళకు కట్టినట్లుగా ఉంది)
    బాగుంది మురళి గారు అభినందనలు

    Reply
  12. 12

    శ్రీధర్ చౌడారపు

    మహాత్మాగాంధీ ప్రజల మనసులో ఎంత బాగా తనదైన ముద్ర వేశాడో మీ ఈ కథ తెలియజేస్తుంది. అభినందనలు.

    Reply
  13. 13

    Sambasivarao Thota

    MuraliKrishna Garu
    Katha Chaalaa Baagundi
    Sambasivarao Thota

    Reply
  14. 14

    Poduri Krishnakumari

    కథ చాలా బాగుంది. హృదయాన్ని కదిలించింది. ఆనాటి పరిస్థితులను కళ్ళకు కట్టించారు.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!