రాత్రి తెల్లవార్లూ కలలో యమధర్మరాజు దున్నపోతెక్కి వచ్చి ‘మై హూఁ యమధర్మరాజ్’ అని భీకరంగా అరుస్తున్నాడు. Read more
ఆడవాళ్ళు కూర్చుని తింటే ఎవరు ఓర్చుకోలేరు. చేతనైన పని చేయవచ్చుగా అంటారు. మగవాళ్ళకు పని చెప్పాలంటే ఆలోచిస్తారు. Read more
మాటిచ్చిన రాముడు వొస్తాడా అనే కొద్దిపాటి సందేహమున్నా, సత్యమంటే తనే అయిన మూర్తి అబద్ధం చెప్పడని తనకి తాను ధైర్యం చెప్పుకున్న పుళింద కథని వివరిస్తున్నారు జొన్నలగడ్డ సౌదామిని. Read more
ఒకప్పుడు అల్లుడుగా అహంభావంతో ఉన్న మనిషి.. వయసు పైబడిన మామగా, ఓపిక తగ్గి.. పరిస్థితులకు భయపడుతున్న వైనాన్ని "పునరావృతం" కథలో వివరిస్తున్నారు పి.ఎల్.ఎన్. మంగారత్నం. Read more
"ఏ విద్య అయినా నిరతరం గలగలా పారే సెలయేరులా ఉంటే పదిమందికీ ఉపయోగపడుతుంది. అలా కాకుండా స్తబ్దుగా ఉంటే చెరువులా ఉంటే నీళ్ళు పాడైపోయి ఎవరికీ ప్రయోజనం లేకుండా పోతుంది" అని చెప్పిన కథ ఎమ్.ఆర్.వి.... Read more
ఓ డాక్టర్‌గా కాకుండా లౌక్యంగా ఆలోచించి, ఓ రౌడీకి గాంధేయ మార్గంలో శిక్ష వేయించి అతడి మనసు మార్చిన వైద్యుడి కథ బి.వి. కోటేశ్వర రావు వ్రాసిన 'గాంధేయం'. Read more
అందరూ నిర్జీవ శరీరాన్ని మార్చురీలో పడేసి తలుపులు మూసేసి విశ్రాంతి తీసుకోడానికి, నిద్రపోడానికి వెళ్ళిపోతే, ఆ విగత జీవి ఆత్మ తన వేదనని వెలిబుచ్చిన కథ గూడూరు గోపాలకృష్ణమూర్తి రచించిన 'మార్చురీ'... Read more
Biswabandhu Mohapatra ఆంగ్ల కథకి బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి అనువాదం ఈ "హేమంత సంతాపము". Read more
వృద్ధాప్యంలో ఒకరికొకరు తోడుగా మిగిలిన దంపతుల గురించి 'దొంగ దొర' కథలో చెబుతున్నారు జొన్నలగడ్డ సౌదామిని. Read more
పట్టించుకోని కొడుకు, హేళన చేసే కోడలితో సర్దుకుపోవాలని చూసిన ఓ వృద్ధురాలి జీవనాన్ని 'ఓ అమ్మ(వ్యథ) కథ' లో చెబుతున్నారు అద్దేపల్లి ఉమాదేవి. Read more
Like Us
తగ్గడమే నెగ్గడం
ఆకాశవాణి పరిమళాలు-42
జ్వాల
మా కొలంబియా పర్యటన
ఒక పర్యటన వంద అనుభవాలు-2
All rights reserved - Sanchika™