సంచికలో తాజాగా

Related Articles

One Comment

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అరుణగారి వ్యాఖ్య: *ఒకప్పుడు జ్ఞాన సముపార్జన కోసం ప్రశ్న సాధనం అనుకునే వారు. తరువాత సమాజంలోని రుగ్మతలను ఎలుగెత్తి చాటడానికి కూడా ప్రశ్ననే ఒక సాధనంగా ఉపయోగించాల్సిన పరిస్థితి.
    కులమతాల అడ్డుగోడలు కూల్చడానికి, భావితరాల అగమ్యగోచర పరిస్థితి ఏమిటని తప్పక ప్రశ్నించాలి. అయితే నాలుగవ పారాలో చెప్పినట్లు నవ వధువుల పరిస్థితి మాత్రమే కాదు నవ వరుళ్ళ పరిస్థితి కూడా ప్రస్తుతం చాలా దారుణంగా ఉంటోంది.*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®