సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    ఈవారం తృతీయ రాజతరంగిణి త్వరగా ముగించినట్లు ఉన్నది. గంగిగోవు పాలు గరిటడైనను చాలు అన్నట్లు రెండు మూడు శ్లోకాలు అయినా బాగున్నాయి. విద్యని, సాహిత్యాన్ని పోషించటం ఉత్తమ పాలకుల లక్షణం. శ్రీకృష్ణ దేవరాయలు కూడా సాహిత్యాన్ని, కవులను పోషించారు. అప్పట్లో తెలుగు రాజభాషగా ఉండేది.

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది జి.ఎస్. ఎమ్. ప్రసాద్ గారి వ్యాఖ్య: *చాలా ఆసక్తికరంగా, బోధనాత్మకంగా ఉన్నది. ధన్యవాదాలు.G s n prasad.*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీమతి షేక్ కాశింబి గారి స్పందన: *ఈ వారం నిడివి తక్కువగా ఉంది. అప్పుడే అయిపోయిందా అనిపించింది.. అయినా విషయం ఎంతో విలువైనది.. విద్యని పాండిత్యాన్ని ప్రోత్సాహంచే పాలకులు చరిత్రలో అరుదు.. వారిలో జైనులాబీదీన్‌ని ఒకరుగా ఎంచవచ్చు.. ఇది పాలకులకు గొప్పగా గౌరవం.. మంచిని ఎవరు చేసినా మంచి గానే గుర్తించి ఆ బాటన నడవడం భారతీయుల విశిష్టత.. అభినందనలతో.. 💐

Leave a Reply

All rights reserved - Sanchika®