"పట్టుచీర కట్టినా, నారచీర కట్టినా రమణి సీత అందం రామునికే స్వంతం" అంటూ రామాయణ సారం అంతా ఒక్కముక్కలో చెప్పిన ప్రతిభాశాలి ఆరుద్ర.
ధన్యవాదాలు వెంకట్ గారు. గ్రంధాలయాలు, పాఠకులు, పుస్తకాలు అన్నీ కనుమరుగుతున్న ఈ కాలంలో కనీసం ఈ మాధ్యమం అందుబాటులోకి వచ్చినందుకు ఆనందంగా ఉంది.
రమణ గారి కథ చాలా బాగుంది. పిల్లల కోసం వ్రాసిన విధానం బాగుంది. మా ఊరి లైబ్రరీ తలుపులు తెరవడానికి ముందే అక్కడికి వెళ్ళి, ఆ వారం…
ఆరుద్ర గారి గీతాలు లో చాలా వివరాలు అందించారు ఓ చిన్న నిఘంటువులా !...."భర్త మీద ప్రేమ ఉంటే గడ్డం అడ్డం కాదు " ఆరుద్ర గారి…