సంచికలో తాజాగా

Related Articles

One Comment

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    ఆరుద్ర గారి గీతాలు లో చాలా వివరాలు అందించారు ఓ చిన్న నిఘంటువులా !….”భర్త మీద ప్రేమ ఉంటే గడ్డం అడ్డం కాదు ” ఆరుద్ర గారి సతీమణి రామలక్ష్మి అన్నారు (వనితాజ్యోతి పత్రికలో పాఠకుల ప్రశ్నలకు సమాధానంగా)…..”కొండగాలి తిరిగింది…” పాట చదువుతుంటే కృష్ణకుమారి సహజ సౌందర్యం పిల్లగాలిలా మనసుని తాకింది…పొడవాటి జడలో మొగలి రేకులను పువ్వులా ధరించి, పల్లెటూరి యువతిలా ముగ్ధంగా ఉంటుంది ఆమె ఈ చిత్రంలో…..”ప్రాప్తము ” అంటే వేదాంతం ఒక్కటే కాదండీ, నానార్ధాలు ఉంటాయి…అర్హత గలది, పొందడగినది ఇలా….ఇంత సౌందర్యవతి నీ భార్యగా పొందగలికే అవకాశం నాకు ఉన్నదా! అని నాయకుడి భావం.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®