సంచికలో తాజాగా

Related Articles

One Comment

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    రచయిత్రి శారదా అశోకవర్ధన్ గారి గురించిన వివరాలు చాలా చెప్పారు ఈ వ్యాసంలో. బాగున్నది…ఆమె “భక్త ధృవ మార్కండేయ ” చిత్రంలో ఓ జోలపాట రాసారు. సినిమా ప్రారంభంలోనే వస్తుంది ఆ పాట…భానుమతి తో చేసిన ఇంటర్వ్యూ కూడా నాకు గుర్తుంది.(టీవీ లో).”మీకు గర్వం అని అందరూ అనుకుంటారు” అని అడిగితే “గర్వం నాకు గాక ఎవరికుంటుంది? కర్ణుడికి కవచకుండలాలు లాగా గర్వం నాకు సహజాభరణం” అని చెప్పారు భానుమతి నవ్వుతూ.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®