సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    “జీవితంలో ఎదగాలంటే” వ్యాసం ద్వారా రామాయణ మహా మాలారత్నం ఆంజనేయస్వామిని గుర్తు చేయటం ఆనందం కలిగించింది.. ఏ మనిషికైనా ప్రేరణ లభిస్తే అతడి సామర్థ్యం బయట పడుతుంది అని చెప్పటం కూడా బాగుంది…నిజమే! ఎంత ఎదిగినా ఒదిగి ఉండటమే మనిషికి శోభిస్తుంది..అందుకే…
    “తరువులతిరస ఫల భార గురుత గాంచు, నింగి వ్రేలుచు అమృత మొసంగు మేఘుడు, ఉద్దతులు కారు బుధులు సమృద్ధి చేత, జగతి ఉపకర్తలకు ఇది సహజ గుణము” అన్నాడు ఒక కవి….

    Reply
  2. 2

    గోనుగుంట మురళీకృష్ణ

    “ఆత్మ విశ్వాసం లేకపోవటం వలన తమలోని ప్రతిభను గుర్తించరు ” అనేది హనుమంతుడికి వర్తించదు…..చిన్నతనంలో హనుమంతుడు బాల్యచాపల్యం చేత అల్లరి చేస్తూ ఋషుల ప్రశాంతతకు భంగం కలిగించటం వలన “నీ శక్తి నీకు తెలియకుండ గాక!” అని అంటారు ఋషులు….అందుకే జాంబవంతుడు హనుమంతుడి శక్తి సామర్థ్యాలను గుర్తు చేస్తాడు వారధి లంఘించటానికి…

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®