కవితా లోకంలో మరిన్ని ఉన్నత శిఖరాలు చేరుకొనే ప్రయత్నంలో దైవం నీకు తోడుగా నిలుచును గాక.కుటుంబ జీవితం,వృత్తి జీవితంలో ఫలభరితంగా వర్ధిల్లుదురు గాక.
సరోజ గారు మీరు నాకు ఇచ్చిన ఇప్పిచ్చిన ఆర్డర్స్ నా ఉన్నతికి దోహదపడ్డాయి సుధీమతి మేడం మిమ్మల్ని పరిచయం చేయడం మేడం ఆర్డర్ ఇప్పించడం మీరు దానికి…