సంచికలో తాజాగా

Related Articles

9 Comments

  1. 1

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    చివరి భాగంతో కలిపి కొవ్వలి గారి కుమారుడి ఇంటర్వ్యూ ఆసక్తి కరంగా వుంది. మరిన్ని ఆసక్తి కర విశేషాల కోసం ఎదురు చూసే పాఠకులలో నేనూ ఒకడిని.
    సాహస రచయిత్రి ప్రొఫెసర్ సుశీల గారికి, అభినందనలు,
    శుభాకాంక్షలూను.

    1. 1.1

      సిహెచ్.సుశీల

      ధన్యవాదాలు డాక్టర్ గారు.

  2. 2

    Jhansi koppisetty

    మొత్తానికి పట్టుపట్టి కొవ్వలిగారి జగజ్జాణను శోధించి సాధించి సంచిక ద్వారా సంక్షిప్తంగా అందించి మీరు సఫలీకృతులయ్యారు. మీకు మరియ
    సంచిక టీమ్ కు అభినందనలు💐💐💐
    కొవ్వలి గారి పుత్రులతో ముఖాముఖి జగజ్జాణకు అదనపు ఆభరణం… వారి తండ్రిగారి సాహిత్యకాంక్షని కీర్తిని సుస్థిరం చేయటానికి సహకరించిన మీకు వారు ఎంతైనా ఋణపడి వుంటారు.. వారి మాటల్లో వారికి తండ్రిపైనున్న వారి ప్రేమోద్వేగం, జనకోత్సాహం స్పష్టంగా తెలుస్తోంది…

    1. 2.1

      సిహెచ్.సుశీల

      ధన్యవాదాలు ఝాన్సీ గారు.

  3. 3

    Latha

    Thank you for not only bringing out jaggajana but also presenting it to today’s generation in a very sensible and exciting narration. This shows your dedication. Congratulations and thank you susila garu and team on successful completion of this renowned novel. It is a very novel thought to add kovali gari son’s interview at the end this shows your mastery in the art of presentation.waiting for next part. Thank you.

    1. 3.1

      సిహెచ్.సుశీల

      ధన్యవాదాలు లత గారు.

  4. 4

    BHOGARAJU SATYANARAYANA

    నూరు సంవత్సరాల క్రిందట 1001 నవలలు వ్రాసిన శ్రీ కొవ్వలి లక్ష్మీ నరసింహారావు గారు
    భయంకర్ అనే కలం పేరుతో వ్రాసిన 25 భాగాల(844 -868)జగజ్జాణ నవలను
    డా॥సుశీలమ్మ గారు సరళ, సంక్షిప్త రూపకల్పనను 28 భాగాలుగా విజయ వంతంగా
    పూర్తి చేశారు .ఇంతటి సాహసకార్యం చేసినందుకు వీరికి హృదయపూర్వక అభినందనాలు. ఇది తెలుగు సాహిత్యలోకానికి గర్వకారణం

    ఈ సందర్భంలో ” తండ్రికి తగ్గ తనయుడు” గురించి కొద్దిగా తెలియపరస్తున్నా

    కొవ్వలి వారి 1001 నవలలో ప్రతి నవలకు ఒక్కొక్క సందేశం ఇచ్చారు

    వారి పెద్ద కుమారుడు శ్రీ కొవ్వలి నాగేశ్వర రావుగారు వివాహబంధం యొక్క ఔన్నత్యమును
    తెలియచెప్పే ఒక ఆంగ్ల గ్రంధమును వ్రాయటం ఒక విశేషం . మహత్తర సందేశాత్మకమైన
    గ్రంధం “WHO IS. B S” ” ENHANCING VALUES OF MARRIAGE AND AFTER”

    —భోగరాజు సత్యనారాయణ( సూర్యప్రభాపతి) ఏలూరు 8143236195

    1. 4.1

      సిహెచ్.సుశీల

      Thank you sir.

  5. 5

    K A Sarma

    Your constant efforts to bring out more and more enlightenment on Kovvali novels and works are really appreciable. One more feather in your cap of achievements is to get interview of Kovvali ‘s Son . Awaiting your next Sanchika

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!