సంచికలో తాజాగా

Related Articles

30 Comments

  1. 1

    Sagar

    కుటుంభ పోషణ కోసమో లేదా అవసరాల కోసమో చేసే వృత్తిగా బావించే ఎందరో ఉన్న ఈరోజుల్లో కుటుంభంలోని వ్యక్తిగా కలసిపోవడం మీ అదృష్టమే కాదు మీరు ఆమెను చూసుకునే విదానంకూడ ఒక కారణమని నా అభిప్రాయం సర్. మంచి సహాయకురాలు దొరికిన ఆన్షి అదృష్టవంతురాలు మరియు మీకు మంచి నిశ్చింత. మీకు అభినందనలు మరియు ధన్యవాదములు.

    Reply
  2. 2

    మొహమ్మద్+అఫ్సర+వలీషా

    పనివారు ఎవరు ఎందరు తోడు ఉన్నా నమ్మకం బాధ్యత అనే పునాది ముందు ఇంట్లో వారికి సాంత్వన నిస్తుంది.అలాంటి మనిషి మీకు దొరకడం మీ అదృష్టం సార్.దానికి ఇంట్లో వాళ్ళ ఆదరాభిమానాలు కూడా ఒక కారణం సార్. చాలా మంది ఇళ్ళల్లో పని మనుషులంటే ఆమడ దూరంలో ఉంచుతారు పని మనిషి అనే ట్యాగ్ ను తగిలించి. ఆన్షీ ముఖంలో ఆనందం ఆరోగ్యం క్రమశిక్షణ చూస్తే అర్థం అవుతుంది దాని వెనుక ఎంత బాధ్యతాయుతమైన సేవ ఉందో.బయట పనిమనుషులతో ఎంత భయమున్నదో మనకు అలాగే వారికీ అంతే భయం సార్. ఇల్లు గలవారు ఎలాంటి వారో తెలియదు. అక్కడ అన్నీ విధాల తనకు రక్షణ దొరికితే పర్వాలేదు లేకపోతే ఇబ్బందే.అందరూ సమానమే , అనే భావనను ఆమెలో కలిగించి తగిన రక్షణ నిస్తూ మీ అందరికీ అండ దండలు ఇస్తున్న ఆమెకు ఎక్కువ డబ్బు ఆశ చూపినా వెళ్ళ లేక పోయింది సార్. ఇలాంటి వారు ఈ రోజుల్లో చాలా అరుదు .జ్ఞాపకాల పందిరిలో కూడా మీ ఔన్నత్యాన్ని చాటుకున్నారు సార్ మీరు. పనిమనిషి గురించి వ్రాయటమేంటి అని అనుకోకుండా ఆమెలోని మంచి తనాన్ని సహృదయతతో గుర్తించి మా ముందు వ్యక్త పరిచారు. తను క్రీడా కారిణి కూడా అంటే చాలా సంతోషం కలిగింది సార్. స్వప్న కుహృదయపూర్వక అభినందనలు చెప్పండి సార్. పనిమనుషుల్లో కూడా మానవత్వం, సేవా , బాధ్యత ఉంటాయని నిరూపిస్తూ వ్రాసిన ఆదర్శ పూరిత మీ వ్యాసం అద్భుతం సార్. హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు మీకు. 💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐

    Reply
    1. 2.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా…
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

      Reply
  3. 3

    Rajendra+Prasad

    పని మనిషి అన్న మనిషికి మన దేశంలో గౌరవం తక్కువ. ఆ విషయానికి వస్తే కొన్ని పనులకు, ఆ పనులు చేసే మనిషికి మన దేశంలో గౌరవం లేదు. దాని ఫలితమే ఒక రకంగా వారి కొరతను సృష్టించింది.
    స్వప్న లాంటి హెల్పెర్ మీకు దొరకటం అరుదు. తగిన జీతం ఇచ్చి మనం న్యాయం చెయ్యాలి సర్.
    – రాజేంద్ర ప్రసాద్

    Reply
  4. 4

    Sambasiva+Rao+Thota

    Prasad Garu!
    Swapna laanti manchi ammaayi CareTaker gaa dorakadam oka vidhamgaa adrushtam ani cheppaali..
    Yedi yemainaa manchi vaallaku manchi vaalle thaarasa paduthaaru Sir..
    Dhanyavaadaalandi 🙏

    Reply
    1. 4.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సాంబశివ రావు గారూ
      మీ స్పందనకు ధన్యవాదాలు.

      Reply
  5. 5

    డి. వి. శేషాచార్య

    మీ జ్ఞాపకాల పందిరిలో మీ మనుమరాలి కేర్ టేకర్ స్వప్న గురించి కూడా రాసారంటేనే ఆ అమ్మాయి మంచితనం, మీ సహృదయత మాకర్థమవుతోంది. ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎంతోమందికి మార్గదర్శనం చేయడం ద్వారానో, చేతనైన సాయమందించిన మీరు స్వప్న కు కూడా ఓ దారి చూపించగలరని అనుకుంటున్నా.

    Reply
    1. 5.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మిత్రమా…..
      మీ స్పందనకు ధన్యవాదాలు.

      Reply
  6. 6

    Shyam kumar chagal . MA astrology. Hyd

    ఇది చదవగానే ముందుగా నాకు డాక్టర్ కే ఎల్ వి ప్రసాద్ గారి గురించి ఆలోచనలు మొదలయ్యాయి. అసలు ఇతనికి ఇంత మంచి స్నేహితులు ,పరిచయాలు ,వ్యక్తులు జీవితం లో తారస పడటం ఎంతో గొప్పతనం. అంతేగాక వీరందరినీ కూడా మర్చిపోకుండా తను వివరంగా పత్రికలో రాయటం ఇంకా ఎంతో ఉన్నతమైన అతని మనసుని సూచిస్తుంది. ఆర్థిక ఇబ్బందుల వలన చాలామంది పని మనుషులుగా మన దగ్గరికి వస్తుంటారు వెళుతుంటారు. కొద్ది మంది మన మన మనసులని ,మనల్ని సంతోషం పెడుతూ, వాళ్ళు సంతోషంగా గడుపుతారు. నాకనిపిస్తుంది ఇది వారి యొక్క గొప్పతనం కాకుండా వారి మనసు ,మనసు తత్వంయొక్క గొప్పతనం. ఏ పని అయినా, దాన్ని సంతోషంగా చేయటం అనేది లేకపోతే అది దండగ అవుతుంది., ఆఖరికి ప్రైమ్ మినిస్టర్ పదవి ఇచ్చినా సరే . డాక్టర్ కె.వి ప్రసాద్ గారికి అభినందనలు మరియు స్వప్నం నాయొక్క శుభ ఆశిస్సులు. ఆ అమ్మాయికి భగవంతుడు మంచి జీవితాన్ని ప్రసాదించుగాక

    Reply
    1. 6.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలండీ
      శ్యామ్….

      Reply
  7. 7

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఎంత మంచి ఇంటిఅమ్మాయి దొరికింది అండీ మీకు.అది కేవలం తన అంకిత భావమే కాక మీరు తనని ఇంటి సభ్యురాలిగా చూడడం వల్ల కూడా.పిల్లల్ని ఎవరికీ నమ్మకంగా అప్పచెప్పలేని ఈ.రోజుల్లో అంత మంచి అమ్మాయి దొరకడం,బిడ్డను చక్కగా సంరక్షించడం,జీతం కోసం కాక మనస్సు పెట్టి చేయడం చూసిన స్వప్నను మీతో పాటు మేమూ అభినందించక తప్పదు. ఆమెకు మీ మంచి మనస్సు ద్వారా మంచి భవిష్యత్తు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సర్.💐💐💐👍🙏నాగజ్యోతీ శేఖర్
    కాకినాడ.

    Reply
  8. 8

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    అవును సార్ ! మీ మనుమరాలు అన్సీ దగ్గర ఉన్న స్వప్న యొక్క నిబద్ధత గురించి చాలా చక్కగా వివరించారు. గత నెలలో ఆమె సఫిల్గుడా  వచ్చినప్పుడు నేను కూడా గమనించాను .మీరన్నట్లు చాలా సహజంగా, బాధ్యతాయుతంగా, ఆ ఇంటికి కొత్త మొహం అయినప్పటికినీ , అన్నీ తానై ఇల్లు చక్కబెడుతూ కనిపించింది .అదంతా గమనించి ఆమె ఎవరో విజయ్ కుమార్ గారి దగ్గరి బంధువు అనుకున్నాను . తర్వాత తెలిసింది ఆమె మీ మనుమరాలు కేర్ టేకర్ అని.
        నెల జీతానికి పని చేస్తున్న వ్యక్తిని కూడా సొంత మనిషిగా భావించి అన్ని విషయాలలో మీ ఇంటి సభ్యులతో సమానంగా గౌరవిస్తూ ,మీరందరూ ఆమెకు కల్పించిన స్వేచ్ఛా వాతావరణమే ఆమెకు ఆచిన్న వయసులోనే నిజాయితీగా బాధ్యతలు నిర్వర్తించే అవకాశం కలిగిందని భావిస్తాను. మీ రచనా వ్యాపకంలో  ఆమె కూడా ఒక స్థానాన్ని కల్పించి, ప్రత్యేకంగా ఒక శీర్షికను  కేటాయించి, పదిమందికి తెలియజేసిన మీమహోన్నత మానవత్వానికి జోహార్లు!
    ——B.Rama krishna Reddy
    Hyderabad.

    Reply
    1. 8.1
  9. 9

    Bhujanga rao

    కష్టపడకుండా ప్రతిఫలాన్నీ ఆశించే ఈ రోజుల్లో, మీరు ఎంచుకున్న విధానానికి అనుగుణంగా కేర్ టేకర్ లభించడం ఒక అదృష్టం.ఆమె జీతం కోసం ఆశపడకుండా నిజాయితీగా మంచి మనస్సుతో కుటుంబ వ్యక్తిగా కలిసిపోవడం ఆమె మంచి తనానికి
    నిదర్శనం. పని చేస్తున్న వ్యక్తిని కాకుండా మీ స్వంత మనిషిగా భావించి,కుటుంబ కుటుంబ సభ్యులతో సమానంగా అన్ని విషయాలలో గౌరవం ఇస్తూ,ఆమె కు అవసరాలకు అనుగుణంగా వసతి కల్పించి ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకువచ్చిన మీకు ధన్యవాదములు సర్.ఆమెకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ నమస్కారములు సర్.ఆమెకు ఇది కదా కావాల్సింది.

    Reply
    1. 9.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలండీ
      భుజంగరావు గారూ.

      Reply
  10. 10

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    పనమ్మాయి గురించి రాయడం చాలా చాలా నచ్చింది

    —–డా. సుశీల
    హైదరాబాద్.

    Reply
  11. 11

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Nijamga , meeku Swapna lanti Manishi dorakatam Mee luck. Yelantivallu
    Chala aruduga untaru.
    —దొన్డఫాటి చంద్రశేఖర్
    హైదరాబాద్.

    Reply
  12. 12

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మీరు అన్నింటా అదృష్టవంతులే
    మంచి వాళ్ళకు మంచే జరుగుతుంది అని నానుడి
    —-బ్రహ్మ చారి
    హన్మకొండ.

    Reply
  13. 13

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మీ జ్ఞాపకాల పందిరి చక చక అల్లుకు పోతూనే ఉంది..
    మీరన్నట్టు ఇంట్లో పనిచేసే పిల్లలు నమ్మకమున్న వారు దొరకటం ఒక అదృష్టమే అనాలె .మీరు ఎదురుకొన్న ఇబ్బందులే మూ ఎదురుకోన్నం.మా మొదటి బాబు పుట్టినప్పుబు నాభార్య వాళ్ళ పుట్టీంటి దగ్గరే ఉద్యోగించేది.బాబునూ వాళ్ళమ్మ గారు చూసుకునేది.రెండవ బాబు పుట్టినప్పటికి ఆమెకు హసన్పర్తికి బదిలీ ఐంది..ప్రసూతి సెలవు పెట్టినా లీవ్ వేకెన్సీలో ఎవరినైనా వేస్తరేమోనని భయం చేత నెలకే డూటీల జాయినైంది హనుమకొండలో వున్న మేంశహసన్ పర్తిలోనే ఇల్లు తీసుకొని మారి పోయినం.స్కూలుకెదురూగానే ఇల్లు దొరికినందువలన పెద్ద ఇబ్బందేంకాలేదు ఒక పని పిల్ల వాడినివకుదుర్చుకున్నాం. మానాన్న గారున్నా పెద్దాయన కనుక ఆయనకిబ్బంది కలగకూడదనుకున్నం.అట్లా మా ఇంటిలో పనివచేసిన కుర్రాడు,మేం హనుమకకొండకు మారినా మాతోపాటు వచ్చి ఉన్నాడు 10-12 ఏండ్లు,పని చేసి తరువాత వాళ్ళమ్మకు ఆరోగ్యం బాగా లేక వెళ్ళిపోయాడు.ఇప్పటికీ వచ్చి కలుస్తుంటాడు ఆతరువాత ఒకMLAదగ్గర,పనిచేసినా మమ్మల్ని పిల్లలను మరువ లేదు..
    ప్రభుత్వం వారు ప్రజలకు మేలు చేస్తున్నామని అంటూ మీరన్నట్టు సోమరి పోతులనుగా తయారు చేస్తున్నరు.పొట్లపల్లి,రామారావుగారని కాళోజీ మిత్రుడొకాయన ఏమన్నా డంటే .”,ప్రతి అవసరానికీ ప్రభుత్వం వైపు చూచేంత,నిస్సహాయులుగా,నిర్వీర్యులనుగా ప్రజలను తయారు చేస్తున్నారు” అని.సర్కసు లో వున్న పులిని తరువాత అడవిలో విడిచి పెట్టినా వేటాడే అలవాటు తప్పి పోయింది కనుక ఆహారం సంపాదించుకో లేక ఆకలితోవచచ్చి పోయిందట.అట్లా వుంది విషయం.
    చేపలు తినే వాడికి చేపలు పట్టటం నేర్పాలికాని రోజూ చేపలివ్వ కూడదు తినటానికి.అని ఆంగ్ల సామెత..
    కష్టపడకుండా తినటంవఅలవాటుచేసి జనాన్ని చెడగొడుతున్నరేమో అనిపిస్తది..
    సరేలెండి రామాయణంలో పిడకల వేట.
    ఈ సంచిక కూడా బాగుంది.ముఖ్యంగా మీ ప్రొలాగ్ చదువరులను తరువాతేంచెప్తారేమోననే ఉత్కంఠ కలిగిస్తుంది.
    ఏరచనకైనా చదివించే గుణం (readability) ముఖ్యం.అది మీ రచనలో బాగా ఉన్నది.
    అభినందనలు సర్
    —రామశాస్త్రి

    Reply
    1. 13.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      శాస్త్రి గారు
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

      Reply
  14. 14

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    నేటి రోజుల్లో భార్యాభర్తలిద్దరు సంసారం కోసం ఉద్యోగాలు చేయడం మామూలే. కాని పిల్లల సంరక్షణ చాలా ముఖ్యమైన విషయం. మీ మనవరాలు ఆన్షీకి సేవాగుణం పుణికిపుచ్చుకున్న సంరక్షకురాలు స్వప్న దొరకడం నిజంగా అదృష్టమే. చక్కటి కథనం. అభినందనలు.
    —–జి.శ్రీనివాసాచారి
    కాజీపేట.

    Reply
  15. 15

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    పనమ్మా యి గురించి ఫోటోలతో సహా పంచుకోవడం మీ సహృదయానికి చిహ్నం నాకు కూడా ఒకసారి ఇలాంటి అమ్మాయి దొరికింది ఆ అమ్మా యి గురించి యిప్పటికీ ఎంక్వైరీ చేస్తున్నాను ఎప్పుడు అంత ఫైనాన్స్ లేదు యిపుడు యిద్దామంటే ఆ అమ్మా యి దొరకడం లేదు యీ సరై నా కడపలో ఎంక్వైరీ చెయ్యాలి
    —–విజయలక్ష్మి. కస్తూరి
    హైదరాబాద్.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!