2022 దీపావళి సందర్భంగా సంచిక నిర్వహించిన కథల పోటీ ఫలితాలు దీపావళి సందర్భంగా వెలువడే ప్రత్యేక సంచికలో 24 అక్టోబరు 2022 నాడు వెలువడుతాయి.
విజేతలకు బహుమతి నగదు బహుమతి ఆ రోజే వారి బ్యాంక్ ఖాతాకు లేదా వారి గూగుల్ పే కి అందజేస్తాము.
పోటీలో పాల్గొన్న కథకులందరికీ ధన్యవాదాలు.
రచయితా రచయిత్రులకు, పాఠకులకు, సంచిక శ్రేయోభిలాషులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు.
2 Comments
rathnamuv@gmail.com
Sri kali dasu pushpam
గారి వ్యాసాలు, వెంకటగిరి రాజా గారి సంస్థానం వి చాలా క్యూరియస్ గా ఉన్నాయి
అభి నందనాలు.
Uvrathnam
Konduri Kasi visveswara rao
Wish you Happy Deepavali to Editor
Kasthuri Murali Krishna gariki mariru
Sanchika team membership. Thank you so much for selecting my story and for prize amount. Also my special thanks to judges. The encouragement of Sanchika Dynamic Magazine is very high.
My best wishes to all the writers.
Konduri Kasivisveswara Rao