సంచికలో తాజాగా

Related Articles

8 Comments

 1. 1

  Guruprasad

  Excellent narration by smt shyamala garu
  J Guru Prasad

  Reply
 2. 2

  prabhakaramsivvam

  శ్యామలగారు తన వ్యాసంలో ఊరు వైశిష్ట్యాన్ని గురించి తెలియజెప్పడం బాగుంది. వరూధిని, ప్రవరాఖ్యుని కథ
  ఈ సందర్భంగా తెలియజెప్పడం ప్రబంధాన్ని పాఠకుల ముందుకు మరోసారి తెచ్చినట్టయింది. అమ్మంటే అందరికీ ఇష్టం ! అలానే అమ్మలాంటి ఊరంటే అందరికీ ఇష్టం. ఊరి
  మీద మమకారం ఊపిరున్నంతవరకూ ఉంటుంది అన్న విషయాన్ని శ్యామలగారు తెలియజెప్పారు. కన్నతల్లి అన్నా, కన్న భూమి అన్నా ప్రేమించని వాడుండడు అన్న నిజాన్ని శ్యామలగారు తెలియజేసారు. అభినందనలు.
  శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి.

  Reply
 3. 3

  prabhakaramsivvam

  An excellent article written by Syamala garu on vooru- i.e JANMA BHOOMI.
  Sivvam. Prabhakaram,Bobbili.

  Reply
 4. 4

  S S Kandiyapedu

  Thomas Hardy in his “Return of the Natve” reminds us of the nostalgia in going back to the place of birth. The Scots, like us, get back to their native places on few festivals. Edinburgh International Festival (EIF) held annually in August witnesses ten percent increase of its population as all the Scottish people from all over the world return home for the EIF.
  J Syamal garu in her inimitable style in a racy prose, hints that ‘ you may leave your village for reasons; but it is impossible for your village go out of you’.
  S S Kandiyapedu

  Reply
 5. 5

  vidadala sambasivarao

  శ్రీమతి శ్యామల గారి”తలపుల తేరు లో ఊరు” నా బాల్యాన్ని గుర్తు చేసింది.మన దేశంలో 90/శాతం ప్రజలు పల్లెటూరి నేపథ్యంగా జీవించిన వారే.ప్రతి మనిషి అమ్మ తరువాత ప్రేమించేది అమ్మలాంటి జన్మభూమినే.ఈ విషయాన్ని పలు రకాలుగా విశ్లేషించారు శ్యామల గారు.ప్రవరాఖ్యుడు మొదలు వేటూరి వరకూ… రాజమండ్రి నుండి హంపి వరకు….దేనినీ విడిచి పెట్టకుండా ఊరి పేరు కున్న ప్రాధాన్యతను మనకు ఎరుక పరిచారు.పుట్టిన ఊరు మన జీవితంలో మరచి పోలేని ఓ జ్ఞాపకమని శ్యామల గారు ఈ వ్యాసం ద్వారా నాకు కూడా హృద్యంగా తెలియజేశారు.
  కళాభినందనలతో
  విడదల సాంబశివరావు.

  Reply
 6. 6

  Mramalakshmi

  సొంతవూరు మీద మమకారం ఊపిరున్నంతకాలం ఉంటుంది అంటూ మంచి రచనను అందించినందుకు ధన్యవాదములు.కథలో సందర్భానికి తగిన మంచిపాటలను మేళవించారు చాలా బాగుంది.మీ ప్రతి కథనంలో వాస్తవికత కొత్తదనం ఉంటాయి.మరిన్ని ఇలాగే కధనాలు అందించాలని ఆశిస్తున్నాను.🙂

  Reply
 7. 7

  Syamala Dasika

  శ్యామల “తలపుల తేరు లో ఊరు” చదువుతుంటే ఈ ఆర్టికల్ అసలు సిసలైన నాలాంటి పల్లెటూరి పాఠకుల కోసం రాసినట్టు ఉంది! తలపుల తేరులో నేనూ వెంటనే మా ఊరెళ్ళి అక్కడ నెల రోజులు జరిగే సంబరాలు చూసొచ్చాను. ఇంటిముందు ముగ్గులు అందులో గొబ్బిళ్ళు..బొమ్మల కొలువులు..కొలువు పక్కన పాలవెల్లికి పొలంలో పండిన వరిధాన్యం కంకులు..భోగిపళ్ళ పేరంటాలు…హరిదాసులు…గంగిరెద్దుల మేళం…కోడిపందేలు..విష్ణాలయంలో పూజలు…ప్రసాదాలు రాబుద్ధి కాలేదు!!
  సంక్రాంతి పండుగ సందర్భంగా ఇంతమంచి ఆర్టికల్ అందించిన రచయిత్రికి నా ధన్యవాదాలు, అభినందనలు!!
  శ్యామలాదేవి దశిక
  న్యూ జెర్సీ-యు ఎస్ ఎ

  Reply
 8. 8

  Bhramara

  చక్కటి టాపిక్ … ‘ఊరు మీద మమకారం ఊపిరున్నంత కాలం ఉంటుంది’ అనే వాక్యం చాలా heart touching గా ఉంది …. ఆర్టికల్ మొత్తానికి ఈ వాక్యమే ప్రాణం అనిపించింది ..రచయిత్రి గారు తాను పెరిగిన ఇంటికి పాఠకులను కూడా తీసుకెళ్లారు తన జ్ఞాపకాలతో … అంతేకాదు ..చదివిన వెంటనే ప్రతి ఒక్కరూ వాళ్ల ఊహల్లోనే ఊరికి వెళ్లిపోయుంటారు … చక్కటి పాటలు , ఊరి సామెతలు , ప్రవరుని కథ .. అన్నీ ఆకట్టుకున్నాయి .. ఆత్మీయులతో కలసి పండుగ పూట అరిటాకులో విందుభోజనం చేసినంత హాయిగా ఉంది ఆర్టికల్ .. రచయిత్రి శ్యామల గారికి ప్రత్యేక అభినందనలు 💐💐💐

  Reply

మీ అభిప్రాయం తెలియచేయండి

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

All rights reserved - Sanchika™