సంచికలో తాజాగా

Related Articles

67 Comments

  1. 1

    Praveen kumar kakumanu l

    కథ మొత్తం చదివాను. కానీ ఇంకా కంటిన్యూ ఉంటే బాగుండేది.👌

    Reply
    1. 1.1

      Shaym kumar chagal

      Thank you sir

      Reply
  2. 2

    Chinna ganjam wall poster

    కధనం కోద్దిగా సాగతీతగా వుందండి.కాని బాగుంది.రెండూ సార్లు చదివిన తర్వాత అర్థవంతంగా వుంది.

    Reply
    1. 2.1

      Shaym kumar chagal

      Thank you sir

      Reply
  3. 3

    Annapurna

    IDI KATHA KAADU>NAVALA>

    Reply
    1. 3.1

      Shyam Kumar Chagal

      Thank you

      Reply
    2. 3.2

      Shaym kumar chagal

      Anthenanantara ..thank you

      Reply
  4. 4

    Chaitanya

    Chalaa baagundandi kaani inkonchem ending unte baagundedanipinchindi any how so nice Andi keep it up 💐

    Reply
    1. 4.1

      Shyam kumar chagal

      Thank you chaitanya

      Reply
  5. 5

    సుజాత తంగెడు. ముంబయి

    First love very nicely u described

    Reply
    1. 5.1

      Shaym kumar chagal

      Thank you

      Reply
  6. 6

    Swarna sreevalli

    Chala bagundi andi

    Reply
    1. 6.1

      Shaym kumar chagal

      Thank you

      Reply
  7. 7

    Kanthipoodi simaranjan

    సార్ చాలా బాగుంది. కాలేజీ స్టూడెంట్స్ ని సరిఅయిన దారిలో నడిపిస్తోంది. చాలా బాగా వ్రాస్తున్నారు.

    Reply
    1. 7.1

      Shaym kumar chagal

      Thank you sir

      Reply
  8. 8

    Srave sravanthi

    Inkonchem unte bagundedi anyway excellent story

    Reply
    1. 8.1

      Shaym kumar chagal

      Thank you madam

      Reply
  9. 9

    Kvs prasad . రాజమండ్రి

    బాగుంది
    కథను సాగదీస్తూ చివరిలో ఒక్క సారిగా ముగింపు నిచ్చారు. అందువలన కథ!……

    Reply
    1. 9.1

      Shaym kumar chagal

      Thank you sir 9

      Reply
  10. 10

    M రవీంద్రారెడ్డి. హైదరాబాద్

    Story scripting, characterisation has improved a lot except subject, which needs contemporary thinking 👍🙏💐

    Reply
    1. 10.1

      Shaym kumar chagal

      Thank you sir

      Reply
  11. 11

    Susheela thummapoodi

    నమస్కారం శ్యామ్ గారు మీ పులకించిన మది కధ చాల బాగుంది పసివయసు ప్రేమ జీవితం లో స్దిరపడి దగ్గర చేసుకోవటం కన్నా అద్రృష్ఠం ఇంకోకటి ఉండదు కధ కోద్దీ గా పోడిగించి అనిల్ కల్యాణీ కలిసి నట్టు రాస్తే బాగుండేది

    Reply
    1. 11.1

      Shaym kumar chagal

      Thank you sir

      Reply
  12. 12

    శేషగిరిరావు patiblalla.హైదరాబాద్

    చాలా బాగుంది కథ. నేటి తరం యువకులు చదువుకోవాల్సిన కథ.

    Reply
    1. 12.1

      Shaym kumar chagal

      Thank you sir

      Reply
  13. 13

    Sudha cr హైదరాబాద్

    కథ అంతేనా ఇంకా వుందా? కల్యాణి బయలుదేరిందని చెప్పి ముగించారు..తర్వాత ఏమైనట్టు?

    Reply
    1. 13.1

      Shaym kumar chagal

      Thank you madam

      Reply
  14. 14

    Gopala krishna murthy goodoor.హైదరాబాద్

    Kathabagundi Kani kathavasthuvaledu

    Reply
    1. 14.1

      Shaym kumar chagal

      Tahnk you sir

      Reply
  15. 15

    నీరాజ doorisetry.హైదరాబాద్

    Nice story 👌👏💐

    Reply
  16. 16

    Revathi .p..హైదరాబాద్

    Very nice 👌

    Reply
  17. 17

    Mandapaka hanmantha rao .విజయవాడ

    ఈ కధలో “ఉమ” ” కల్యాణి” లవి భిన్నమైన మనస్తత్వాలు. ఈ పాత్రల స్రృష్టిలో ఎంతో వైవిధ్యం కనపరచారు కధకులు. తన వదిన ప్రవర్తన గురించి అన్నయ్య కు చెప్పకుండా, ఆ బాధ ని దిగమింగుకుని “అనిల్” గడిపిన రోజులు నా మనసును కదిలించింది. తదుపరి వదిన రంగనాయకమ్మ తన తప్పు తెలుసుకుని పరివర్తన చెందిన తీరు బాగుంది.
    ఓకే:
    మరో ప్రక్క టీనేజ్ లో ఉన్న మన హీరో, కధానాయకుడు “అనీల్” ఆ వయసుకు తగ్గట్టుగా కొంత చంచల మనస్తత్వానికి లోనవడం, తరువాత వదినా అన్న పిలుపుకు కంగుతిన్న “రజనీ” తన స్నేహితురాలు “కుసుమ” సలహా తో ఒక పక్క మన హీరో “అనిల్” మనసు ను నొప్పింపక, మరోవైపు తన చెల్లెలు “కల్యాణి” ని దృష్టిలో ఉంచుకొని మన హీరోకి కర్తవ్య బోధ చేసిన విధానం శ్లాఘనీయం.
    తొమ్మిది సంవత్సరాల తదనంతరం తిరిగి మళ్లీ మన హీరో కల్యాణి ని కలవడం, వివాహం వగైరాలతో కధకు ఒక చక్కని ముగింపు యిచ్చిన రచయితకు నా మనఃపూర్వక అభినందనలు.💐🙏🤝

    Reply
    1. 17.1

      Shaym kumar chagal

      థాంక్స్ ఫర్ యువర్ రివ్యూ సర్

      Reply
  18. 18

    Hm rao.

    But I couldn’t find any minus points. Any teenagers usually have such trigger feelings and attractions. Accordingly you have also expressed the same things between “UMA n ANIL” as well as ” Kalyani & Anil” in a different way. However Uma may not have such a feelings than Kalyani, as Uma has not shown much interest towards Anil, when he came to Village on completion of first year studies. That difference you have shown in your story. It is true and exactly happening now a days. These are my detailed and keen observations. As a writer you have justified the characters and their attitudes in a very smooth & pleasant way.
    This critics came from bottom of my y heart.
    Good Luck 🤞

    Reply
    1. 18.1

      Shaym kumar chagal

      Thank you sir

      Reply
  19. 19

    Vanam Savithri

    Very nice 👍 sir

    Reply
  20. 20

    Vanam Savithri

    .. 🙏
    ముగింపు బాగుంది.

    Reply
  21. 21

    నర్సింహ ML రెడ్డి. Jadcherla

    సూపర్బ్
    నిజానికి నా కధేనా ఇదిలా ఉంది…
    అంటే రోజులు అందరివి అలాగే ఉంటాయి …చదువుతున్నంతసేపు ఏదో ఫీలింగ్ …సఎక్కడికో వెళ్లింది మనసు🌹👍

    Reply
  22. 22

    Goteti సత్యనారాయణ

    కళ్యాణి కూడా అనిల్ వచ్చాడనగానే ఇంక పెళ్ళి చూపులు వద్దనడం ఇద్దరూ ఒకరి కోసం ఒకరు ఎంతలా ఎదురు చూసారో తెలిసింది. ఇంక పెద్దక్క బాధ్యతాయుతంగా ప్రవర్తించింది. కధ చక్కగా ఉంది

    Reply
  23. 23

    Mvv సత్యనారాయణ. గుంటూరు

    చదివాను సర్ కధ అంతా కూడా!
    కానీ కధ ను చివరిలో తేల్చివేశారు! ఆఫీస్ నుండి ఇంటికి వస్తున్న కల్యాణి అంతరంగం తెలుపలేక పోయారు!
    అనీల్… అనుకున్నట్లుగా తన స్టడీ కంప్లీట్ చేసి
    ఒక యుద్ధం లో గెలిచిన వీరుడిలా.. తన సహచరిని ని
    చూడాలి..తనతో తన బంధాన్ని బలంగా చర్చించుకుని..
    తన దానిని చేసుకోవాలనే
    తాపత్రయాన్ని చదివాను కానీ..కల్యాణి అంతరంగం ఇంకా నిటారుగా అలానే. ఉందా లేదా అనే విషయం
    కథలో కనిపించలేదు!
    శేషం మిగిల్చినట్లు ఉంది సర్!
    బావుంది…tq సర్

    Reply
  24. 24

    Subramanya rajashekar

    నిజంగా కథకి సరిపోయే title పెట్టారు 👍🏾
    అనిల్ వాళ్ల అన్నయ్య ఇంటి పెరట్లో ఏడ్చే సందర్భంలో ట్రైన్ సౌండ్ ని introduce చేసి చెప్పటం బాగుంది 👍🏾

    Reply
  25. 25

    Vp chandan rao. Kavi. Nzbd

    పులకించిన మది
    చదివి
    పులకించకుండా ఎలా ఉంటాను..
    పులకించి
    స్పందించకుండా ఎలా ఉంటాను శ్యామ్ కుమార్ గారూ….

    నా మనసు స్పందనే
    ఈ అక్షరాభినందనం

    💐🌼🙏🌼💐
    విపి. చందన్ రావు

    Reply
  26. 26

    JVPS SOMAYAJULU

    బావుందండీ. ఇప్పుడొచ్చే సినిమాల్లో చూపించే హైస్కూల్ ప్రేమలకు, ఆ వయసులో వుండే ఉద్వేగంలో పారిపోయేవాళ్ళు కొందరు, ఆత్మహత్యలు చేసుకొనేవాళ్ళు కొందరు, అత్యాచారాలు చేసేవాళ్ళు కొందరు. ఇలాటి పిల్లలకి, ముందు జీవితం ఎలా చక్కదిద్దుకోవాలో సూచిస్తూ మంచి సందేశం ఇస్తుంది మీ కథ.
    అభినందనలు. 🌹

    Reply
  27. 27

    Kavitha allada

    మీరు రాసిన కధ బాగుందండి

    Reply
  28. 28

    Vp chandan rao. Kavi. Nzbd

    ఆరోగ్యము బాగోలేకనే

    నిద్ర పట్టక ఈ రోజు
    మీ మంచి రచన చదివి
    మళ్లీ చదివి
    ఆ పారవశ్యంలో
    అంతరాత్రి ఐనా
    నా ఆనందాన్ని
    లోపల దాచుకోలేక
    సందేశం పంపాను….

    మీ కొత్త కథ
    పులకించిన మది
    నన్ను ఎంత ఆకర్షించిందో
    దీనినిబట్టి
    మీరు తెలుసుకొండి
    శ్రీ శ్యామ్ కుమార్ సార్

    మంచి కథకు
    మళ్లీ అభినందనం….
    🌼🙏🌼
    విపి.చందన్ రావు

    Reply
  29. 29

    Sunianu6688@gmail.com

    Chala bagundi

    Reply
  30. 30

    sunianu6688@gmail.com

    ‘పులకించిన మది’ కథ చదువుతున్న అంతసేపు మనసు పులకించి పోయింది అనడంలో అతిశయోక్తి లేదు. టీనేజ్ లో ఆకర్షణ ‘ఉమ’ విషయంలో బాగా చూపించారు. అలాగే హీరో’అనిల్’ తన పరిస్థితి కి తగిన విధముగా మసలుకొని వాళ్ళ అన్నగారి ఇంట్లో సర్దుకుని పోవడం కళ్లలో నీరు తెప్పించింది. రజినీ కూడా ఆవేశంతో కాకుండా తన స్నేహితురాలి సహాయం తో తెలివిగా సలహాఇచ్చారు. ఇలా చేయడం ఇప్పటి తరానికి మంచి సందేశం రచయిత గారు ఇచ్చినట్లు అనిపించింది. చివరిగా అక్క ఫోన్ చేసిన వెంటనే పెళ్ళి చూపులు రద్దు చేయమని చెప్పడంతో’కల్యాణి’కూడా ‘అనిల్’ఎంత ఇష్టపడుతుందో చెప్పడంలో రచయిత గారి సఫలీకృతలైనారు. రచయిత ch shyam గారికి హృదయ పూర్వక అభినందనలు👌👍💐

    Reply
  31. 31

    Ramani ramya. ఖమ్మం

    యద్దనపూడి స్పురద్రూపి… పడవలాంటి కారు… R. సంధ్య దేవి.. కృష్ణ పేరుతో హీరో… అలాగే మీ college లో ప్రేమ… హీరో పేదవాడు… మంచి స్థితి కి రావడం…. చాలా వరకు ఒకే లా వుంటాయి👏

    Reply
  32. 32

    శాలివాహన చక్రవర్తి

    చాల బాగా రాశారు .. నేనసలు ఏ కథ అయినా వాక్యాలు పూర్తిగా చదవకుండా దాటేస్తుంటాను.. కానీ మీ కథ ఏ ఒక్క వాక్యం పదాలు కూడా వదలకుండా చదివేను.. చాలా చక్కగా కథని నడిపించేరు. ఒకే ఊపున చదివేటట్టు రాసారు.. చాలా బాగా రాసేరు. very ఇంప్రెస్సివె. మీ కలం నుండీ ఇంకా మంచి కథలు రావాలని ఆశిస్తున్నాను.. ధన్యవాదాలు .. 🙏👌

    Reply
  33. 33

    Srinivas Rao. NSF. Bidhan

    బాగుంది సార్ కథ ఇంకా పొడి గించా వలసినది అప్పుడే ఐ పోయిందా అనిపించినది🙏🏻👌🏻

    Reply
  34. 34

    Mohan goud abbineni

    స్టోరీ చాలా పెద్దగా ఉంది బ్యూటిఫుల్ స్టోరీ 👌

    Reply
  35. 35

    పద్మావతి అంగర

    Story bagundi
    Ending chepthee enkaa bagundedi

    Reply
  36. 36

    సూర్య ప్రకాష్ మహా వ ది

    యద్దనపూడి వారి కథల కాలం జ్ఞాపకానికి వచ్చింది.

    Reply
  37. 37

    Svs ప్రసాద్.pernamitta.

    You have well explained the men’s heart at teenage. It’s our secret part sir. Don’t reveal it much.

    Reply
  38. 38

    Ranjith sai..tata AIG .hyd

    Sir,Nice story.Sorry for the delay in feedback.Bagundi sir story

    Reply
  39. 39

    Gss ramesh kumar

    Chaala baagundi. Inka manchi manchi kadhalu vraayalani aasistunna

    Reply
  40. 40

    Satish chenna.hyd

    పూర్తిగా చదివాను చాల చక్కగా రచయిత కథను అల్లుకున్నాడు..మధ్య తరగతి జీవనంలోని స్థితి గతులు.. మానసిక పరిస్థితులు.. చక్కగా చెప్పారు. రజని పరిపక్వత,తన పాత్ర బాగుంది అనీల్ ప్రేమ పట్టుదల గెలిచిన తీరు నచ్చింది. మొత్తానికి ఫీల్ గుడ్ కథ.. మంచి కథను పోస్ట్ చేసినందుకు ధన్యవాదాలు.👍

    శుభరాత్రి అండి ❣️❣️

    Reply
  41. 41

    Ganesh kumar

    Superr me rasena story malli patharojulu guruthukuvachaieganesh

    Reply
  42. 42

    Chinna ganjam wall poster

    కధనం పోడుగ్గా వున్న చివరి అంకం కోంత కోనసాగింపు వుంటే అల్లిక అందంగా వుండేది అని అనుకుంటున్నా ఏదిఏమైనా బాగుంది.

    Reply
  43. 43

    Akhila d.

    బావుంది,ఏక బిగిన మంచి ప్రేమ కథను చదివించారు.🌹

    Reply
  44. 44

    Nageshweri roopakala venkata

    కధ చాలా బాగుంది అండీ.. అడాల్సెంట్ ప్రేమ కథ 😀🙏🌹

    Reply
  45. 45

    Ramu chidipili

    బాగానే ఉంది, కానీ ఈ కథే కాదు, మీ కథల్లో చెప్పవలసిన చోట కుదించి, మరీ అంతగా అవసరంలేని చోట ఎక్కువగా చెప్తున్నారనిపిస్తుంది.దీనివల్ల కొంచెం సాగ.. దీతగా అనిపిస్తుంది.
    చెప్తూ చెప్తూ చివరిలో అకస్మాత్తుగా ముగించేస్తారు. జరగబోయేది ఇదే సుమా అని “హింటు” ఇస్తూ, ముగింపు పాఠకుడికే వదిలేస్తారు.
    ఒక విషయం:
    పాత సినిమాల్లో, చివర్లో , ఆ సినిమాలోని పాత్రలన్నీ కనిపించి శుభం కార్డు వేసేవారు.
    ఇప్పటి సినిమాల్లో జరగబోయేది ఇదీ సుమా అన్నట్టు ప్రేక్షకుల ఊహకే వదిలేస్తున్నారు.
    మీ ముగింపు అలాగే నాకనిపిస్తుంది.
    మరేమీ అనుకోకండి, మీరు నా ఎదురుగా ఉంటే ఇలా చెప్పలేను. మీరు ఎక్కడో ఉన్నారు కాబట్టి, ధైర్యంగా, నేనేమీ అనుకుంటూన్నానో అది చెప్పేస్తున్నాను
    ఈ కథలో ఇంకొక విషయం. ఈ కథలో “డాక్టర్స్” గురించి చాలా చెప్పారు. ఒక సంగతి ఆలోచించండి. మారుమూల ఒక పల్లెటూరులో 10th చదివి, పట్నంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరిన ఒక అబ్బాయికి “అంత విషయ పరిజ్ఞానం” ఉంటుందా ? మీరు చెప్పింది నిజమే… కానీ, మన కథలో, 10వ తరగతి అబ్బాయితో చెప్పించడం “కరెక్ట్” కాదేమో అనిపించింది…

    Reply
  46. 46

    rajamivaturi@gmail.com

    కథ ఆపకుండా చదివించింది. కానీ నిడివి కొంచెం తగ్గిస్తే ఇంకా బాగుండేది. చెయ్యి తిరిగిన వారు రాసే కథ అని తెలుస్తోంది.

    Reply
  47. 47

    Jogeswararao Pallempaati

    కల్తీ లేని స్వచ్ఛమైన మేలిమి బంగారు ప్రేమ కథ, మిత్రమా, మెజారిటీ రచయితలు రచయిత్రులూ తమ పుస్తకాలు అమ్ముడుపోవాలన్న తనతో సకల వికారపు శృంగార ప్రేమ కథలతో సమస్యల వలయాల్లో చిక్కుకుని విలవిలలాడే కథల్ని రాసి, చివరికి దుఃఖాంతంతోనో లేక మరో మలుపుతోనో ఫుల్ స్టాప్ పెట్టి ముగిస్తుంటారు, మిత్రమా! ఈ కథని కూడా పదో తరగతివారితో ఇదేం ప్రేమ కథా అని అనిపించింది మొదట్లో … కానీ ఆరోగ్యకరమైన ఇలాంటి కథల్ని నేటి యువత చదివేలా ప్రోత్సహిస్తే … ఎందరో స్ఫూర్తి పొందే అవకాశముంది! వెరీ గుడ్ ఫీల్!
    Wish you all the Best!

    Reply
  48. 48

    నంద్యాల సుధామణి

    ఒక చిన్న సైజు నవలలా సాగిన ఈ కథ బాగా సాగింది. కథ మామూలు ప్రేమకథే అయినా, కథనం బాగుంది.

    Reply
    1. 48.1

      Shyamkumar Chagal. Nizamabad

      Thank you for your response

      Reply
  49. 49

    G shanthi kumar. Csi. Nizamabad

    బాగుంది రజని పాత్ర. కుసుమ సలహా బాగా పనిచేసినట్టుంది కదా. టీనేజ్ ని సరిగ డీల్ చేసినట్టున్నారు. ఆల్ ద బెస్ట్

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!