సంచికలో తాజాగా

Related Articles

One Comment

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది షేక్ కాశింబి గారి స్పందన: *చరిత్రని రాయడం లోని భిన్న దృష్టికోణాల్ని చక్కగా విశదీకరించారు.. నిజంగానే ఒక సంఘటనని చూసే వారి మనోభావాలని బట్టి దాని ప్రస్తుత్తీకరణ వుంటుంది.. దాని వల్లనే వేర్వేరు కోణాల్లో చరిత్ర లభ్యమౌతుంది.. ఇది సత్యం.. జైనులాబీదీన్ వ్యక్తిత్వ చిత్రీకరణ.. ఇక్కడి విశ్లేషణ నూరు శాతం నిజం.. చివరికి ఆదాంఖాన్ పారపోవడం కూడా సహజం.. స్వాతహాగా పిరికి వాడు గనుక.. మరోసారి మీ విశ్లేషణకి నమస్కరిస్తూ.. 🙏🙏🙏*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®