సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    ఆత్మ సాక్షాత్కారం కథ చివరలో కల్పన అయినా బాగుంది….నారదుడి గర్వభంగం చేయటం కోసం ఇలాగే నదిలో మునగమని చెబుతాడు శ్రీకృష్ణుడు. మునగగానే మనసు మారిపోతుంది. నారదుడి వీణ స్త్రీగా మారిపోతుంది. ఆమెని వివాహం చేసుకుని సంసారజంజాటo అంతా అనుభవిస్తాడు..ఈ కథ “శ్రీకృష్ణ మాయ” సినిమాలో ఉన్నది (ఇదే కథతో నారద నారది , నారద సంసారం అనే సినిమాలు కూడా వచ్చాయి. అవి చాలా పాతవి. ఇప్పుడు దొరకటం లేదు)….చివరలో కల్పించిన వృత్తాంతం కూడా ఇలాగే ఉన్నది.

    Reply
    1. 1.1

      రాజ మోహన్ ఇవటూరి

      మీ సమీక్షకి ధన్యవాదాలు. అయితే నేను శ్రీకృష్ణ మాయ, ఇతర సినిమాలు చూడలేదు. కానీ నారదుడి కథలాంటిది ఎక్కడో చదివాను. బహుశా చందమామే అయి ఉండచ్చు. ఆ కథని ఇక్కడ వాడుకోవటం జరిగింది. 

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®