సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఆచార్య రెడ్డి శ్యామలగారి స్పందన: *అలవాటు తప్పినందున చదవడానికి కొంత ఎక్కువ సేపు తీసుకుంది కానీ, చదువుతున్నంతసేపు పాతకాలం లోనికి వెళ్లినట్లు ఉంది. ఆదిభట్ల వారి పాటలవేడుక తెలిసినట్లు, వారి నుడి పైపట్టు, పట్టుదల గురించి చాలా తక్కువ మందికి తెలుసు.*

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది డా. గంపా శ్రీదేవిగారి వ్యాఖ్య: *చదివాక చాలా విషయాలు తెలిసాయి సార్. కొండు, ఒరిమిక, ఒదవి అనే పదాలకు మీరు అర్ధం చెప్పకపోతే తెలిసేది కాదు. మంచి విషయాలు, ముఖ్యంగా భాష గురించి తెలియజేసినందుకు ధన్యవాదములు 🙏*

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది యంకట రత్నంగారి వ్యాఖ్య: *మీ వ్యాసం చదివాక, ఆదిభట్ల వారి పలుకులు గుండెల్లో హత్తుకొని, ఈ చీటీ. అసలు తెలుగు మాకు ఎం రాదని ఎరుక అయింది. ఇంకా ఒకటి రెండు తూరులు చూస్తే గాని తెలిసి వచ్చేట్లు లేదు. ఇంత ఎరుక కలిగించిన మీకు కోటిన్నర దండాలు సామి.*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®