కథలో శైలజకి ఎంత ప్రశాంతత కలిగిందో కథ చదివేటప్పుడు నాకూ అంతే హాయిగా అనిపించింది. శైలజ సమాజంలో ఆమెలా బ్రతుకుతున్న ఆడవాళ్ళందరికీ ప్రతినిధి. ఆమెలా ఒకరోజు గడపకపోయినా…
ఓ రేయి తెలవారకోయి.. కథ చాలా బాగుంది. గానుగెద్దు లాంటి యాంత్రిక జీవితంలోని అంతర్మధనానికి అక్షర రూపం ఇచ్చిన శైలి మనసును హత్తుకునే విధంగా వుంది. సమాజం,…