సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    కథ క్లుప్తంగా నైనా వాస్తవం చెప్పారు. ఉపాధ్యాయుడు /అధ్యాపకుడు తన పాఠం వరకు చెప్పుకుని వస్తే సరిపోదు ఈరోజుల్లో… ఎన్నోన్నో అదనపు బాధ్యతలు. ఒకప్పుడు విద్యార్ధి గురువు పాదాలకు నమస్కరించేవాడు. ఇప్పుడు గురువే విద్యార్ధి కాళ్ళు పట్టుకునే పరిస్థితులు వచ్చాయి….ఈ సమస్యకు పరిష్కారం కూడా కథలో చెబితే బాగుండేది.

    1. 1.1

      Ramalakshmi

      ధన్యవాదాలు సర్

  2. 2

    Anuradha

    కథ బావుంది రామలక్ష్మిగారూ.
    కథ కాదు… వాస్తవమే నిజానికి.
    ఇందుకే కదా ఇప్పటి విద్యావ్యవస్థలో చదువుకోవడం అనేది చదువుకొనటం కాకుండా చదువు కొనటం జరుగుతోంది.

  3. 3

    రామలక్ష్మి

    ధన్యవాదాలు అనురాధ గారు

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!