సంచికలో తాజాగా

Related Articles

11 Comments

  1. 1

    భారతి

    ఇప్పుడు తరచుగా వినిపిస్తున్న స్త్రీ స్వేచ్ఛ, సాధికారత అనే మాటలకు అందని అన్యోన్య దాంపత్యం మూడు తరాలలో చూపించారు. మనసులు కలిస్తే ఎక్కువ తక్కువలు కనిపించవు. దాంపత్యమంటే ద్వైతం కాదు అద్వైతం అని తెలిపిన కథ. అభినందనలు నరహరి రావు గారూ.

    Reply
    1. 1.1

      అమృతవల్లి

      నరహరి గారు నమస్తే. ఓ మంచి మూడు తరాల కుటుంబ చిత్రం చూస్తున్నంత స్పష్టంగా దృశ్యామానం చేశారు.సర్దుకుపోవడం అనే మాటకు తావులేకుండా,అసలు ఒకరినొకరు నొప్పించుకోకూడదనే భావనే ఎక్కువగా ఉంది.అప్పుడిక సర్దుకుపోవడం చెప్పకనే అలవడుతుంది.ఒకర్ని ఒకరు గౌరవించుకోవడం,ఆరాధించడం,ప్రేమించడం లోని ఫలితాలను సుస్పష్టంగా తెలిపారు. వివాహం అయి నెలలోనె వేరు పడి పోవాలని చూసే నేటి తరం వారు నిజంగా ఈ కథని స్ఫూర్తిగా తీసుకో గలరా..?! మంచిని ప్రేమని పాటించి చూపే వాళ్ళ మధ్యన పెరిగితేనే ఇంత అన్యోన్యత అలవడుతుంది. అలాంటి సమాజం, కుటుంబాలు రావాలని ఆశిద్దాం.అభినందనలు.

      Reply
      1. 1.1.1

        నరహరి రావు బాపురం

        మీ వివరణాత్మక సపోర్టివ్ స్పందనకు ధన్యవాదాలు అమృత గారూ…🙏💐

        Reply
  2. 2

    Sreedhar rao

    చాలా చక్కగా విచారించారు.భార్య భర్తల అనుబంధాన్ని.భట వేరు కాదని అలాగే భార్య కూడా,ఇద్దరు విడదీయరాని ఆత్మ ఒకటేనని ,భౌతిక విలాసలకంటే ,మానసిక భందము గొప్పదని,ఒకరికొరకు ఒకరు ఎదురు చూడడములో ఉన్న అనుభూతి చెప్పారానిది,అది భార్య అయిన భర్త అయిన ఒకరే అలాగే మీ ప్రాంతం ఏదో గాని మా అనంతపురము,కడప ,చిత్తూరు ప్రాంతాలను పరిచయము చేశారు.చివరగా భగవంతుడు ఒక్కటేనని, రెండు కాదని symbolism భార్య భర్త ఒకటేనని మీరు మంచి పేరును ఎంచుకున్నారు.మీకు ధన్యవాదములు .మరియు అభినందనలు.చివరగా మీ రచనలో RK Narayan gaari novelist balyamu తొలి నాళ్లలో అతనికి భార్య మరణము అతని సంప్రదాయ విలువలు .కూతురి కోసం అతను రచయిత చివరి వరకు మరల పెళ్లి చేసుకోకుండా వుండడము అన్ని నాకు గుర్తుకు వచ్చాయి.
    ఇట్లు నమస్సులతో sreedhar rao anantapur 9848285942

    Reply
    1. 2.1

      చల్లా శివారెడ్డి

      అద్వైతం అనే కథలో భార్యాభర్తల మధ్య సంబంధాన్ని చాలా చక్కగా వివరించారు. భార్యల పట్ల భర్తల అనురాగ భావాన్ని తరతరాలుగా ఎలా ఆకాంక్షిస్తున్నానువుందో చక్కగా వివరించారు. తన తరంలో కూడా అలాగే ఉండాలని ఆకాంక్షించారు. సాఫ్ట్వేర్ రంగాన సతమతమవుతున్న భార్యాభర్తల సంబంధాలన్నీ ఇట్టి కథలను చదివిన తర్వాత మారగలరని ఆకాంక్షిస్తున్నాను. ఇట్టి మంచి కథను అందించిన నరహరి గారికి ధన్యవాదాలు

      Reply
    2. 2.2

      నరహరి రావు బాపురం

      మీ అమూల్యమైన విశ్లేషణాత్మక స్పందనకు ధన్యవాదాలు శ్రీధర్ గారూ…🙏💐🤝

      Reply
  3. 3

    నరహరి రావు బాపురం

    మీ అమూల్యమైన స్పందనకు ధన్యవాదాలు భారతి గారూ…🙏💐

    Reply
  4. 4

    sunanda.28051965@gmail.com

    భార్యా భర్తల మధ్య ఉండాల్సిన అనుబంధం గురించి మూడు తరాల వారెలా ఉన్నారో, భార్యాభర్తలు అంటే ఎలా ఉండాలో మీదైన శైలిలో ఈ కథ ద్వారా తెలియజెప్పిన మీకు హృదయపూర్వక అభినందనలు సర్ 💐💐💐💐💐

    Reply
  5. 5

    Rathod Sravan

    నరహరిరావు బాపురం గారు
    శుభ సాయంత్రం మండి.
    దీపావళి కథల పోటీలో ఎంపికైన మీ అద్వైతం కథ చదివానండీ. చాలా చక్కగా రాసారు.భార్యభర్తల అన్యోన్య దాంపత్య బందం గుర్చి వివరణాత్మకంగా విశ్లేషించారు.మీకు హృదయం పూర్వకంగా అభినందనలు…..మీ/- రాథోడ్ శ్రావణ్ ఉపన్యాసకులు,పూర్వ అధ్యక్షులు ఉట్నూరు సాహితీ వేదిక ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ.

    Reply
  6. 6

    కొత్తపల్లి ఉదయబాబు

    తరాలు మారినా భార్యాభర్తల మధ్య అనుబంధం, అవగాహన ఒకేవిధంగా ఉంటేనే సంసారాలు ఒడుదుడుకులు సాగుతాయనే సత్యాన్ని సుందరంగా చూపించారు. ఆద్యంతమూ చదివించారు. ఎన్ని తరాలు గడిచినా ఈ అద్వయితే సిద్ధి అలాగే కొనసాగాలని రేపటితరం వారు కూడా ఆలోచించి ఆచరిస్తారని ఆశిద్దాం. అభినందనలు sir 🌹🙏🌹

    Reply
  7. 7

    SVR krishna Rao

    తరాల మధ్య , ఆలుమగల మధ్య పెన వేసుకున్న బంధాలను, సాంప్రదాయ సంస్కార జీవనయానంలో, పరస్పర అవగాహన, ప్రేమ మమతానుబంధాలనూ గుణాత్మకంగా, రసాత్మకంగా డాక్యుమెంట్ రీ తీసినట్టుగా చక్కగా రాశారు. ప్రపంచీకరణ నేపథ్యము మూడో తరం పై ఉన్నప్పటికిని వాటి వాసనలు ఈ తరం మీద ప్రభావం చూపలేదు అన్నట్టుగానే మూడో తరం జీవనం కొనసాగుతూ ఉన్నది. దీనిని రేఖ మాత్రంగా స్పృశిస్తే బాగుండేది. ఏది ఏమైనప్పటికీ కుటుంబంలో గల విలువలే ప్రధానం. ఆ విలువలు పిల్లలు గ్రహించగలిగేటట్లుగా చేయగలగాలి అనే సూచన ఈ కథ నుంచి గ్రహించ వచ్చని భావిస్తున్నాను. మంచి కథను అందించిన మీకు అభినందనలు.💐💐 ఎస్వీఆర్ కృష్ణారావు, పాఠకులు, విజయనగరం.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!