పురివిప్పిన అక్షరం నోరిప్పని జనం ముందు వెలవెల పోతోంది విలవిలలాడుతోంది.
పురివిప్పిన అక్షరం మయూరమై, వయారమై వగలొలికిస్తుంటే కదం తొక్కి పదం పట్టి పాడుకుంటే పరమాత్ముడి సాక్షాత్కారం
రాయల కాలంలో వినుతికెక్కిన ప్రాభవం నేడెక్కడా కనరాదే ఆ వైభవం? కవిత్రయం, పోతయ్య, శ్రీనాధుడు రాయప్రోలు , గిడుగు, గురజాడలు యధాశక్తి చేసెనంట అక్షరసేవ
నేడేమో ఆంగ్లమంటే మక్కువాయె పరభాషే ఎక్కువాయె ఈ ధోరణిలో పడి ఆంధ్రభాష చిక్కిపోయె.
పెద్దవారికే లేదు భాషపై కోరిక చిన్నవారికి లేదు నేర్చుకోను తీరిక పెద్దలెవ్వరు చేయరు ప్రోత్సాహం పిన్నలకేరీతి కలుగు ఉత్సాహం?
తరతరాల వెలుగు మన తెలుగు ఈ భాష మనందరిదీ అనే భావన కలిగిస్తే ఈ అక్షరమయూర విన్యాసాన్ని తిలకిస్తే ఈ అమృతభాషను అందరి నోటా పలికిస్తే
ఈ పురి విప్పిన అక్షరం గురిపెట్టిన అస్త్రంగా తెలుగు జాతికి దొరికిన శస్త్రంగా జనులందరినీ అలరించే శాస్త్రంగా కవిలా, రవిలా, శశిలా అగ్రపధాన నిలిచిపోవు జనులందరిలో శాశ్వతంగా.
నేను ఈ ” సంచిక ” లో సభ్యత్వం పొందటం అంతా ” మంచికే “
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
అమ్మణ్ని కథలు!-22
సినిమా క్విజ్-111
ఒక దిలీప్ కుమార్ – 64 సినిమాలు – 57 – సగీనా
ఫొటో కి కాప్షన్-10
రాజ్యసభ తొలి ఉపాధ్యక్షురాలు శ్రీమతి వైలెట్ ఆల్వా
నిరాశ పరిచే “బాజార్”
ఆ పాట (పాత) మధుర జ్ఞాపకాలు..
టీస్పూన్
జ్ఞాపకాలు – వ్యాపకాలు – 15
ఆత్మ బంధువు
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®