మీ ఆత్మీయ సమీక్షకు ధన్యవాదాలు అండి, పిల్లలే కాదు కొందరు పెద్దలు కూడా తొందరపాటు నిర్ణయాలతో జీవితాన్ని అర్ధాంతరంగా చాలిస్తున్నారు. ఇది బాధాకర విషయం.
రంగనాథమ్ గారూ. . నమస్తే మీకిష్టమైన మీ గురుదేవులు గురించి మీరు అభిమానంగా,.పూజ్యభావంతో వ్రాసిన ఆర్టికల్ చాలా బాగుంది .. ఆ కాలంలో గురువులు ఎలావుండేవారో కదా…