“మనిషి మనిషి ఆ రాయిలా నువ్వు ఏమి చూస్తివి?”“రాయిలా శిల్పం చూస్తిని”“ఇసకలా?”“ఇల్లు చూస్తిని”“ఆ ఆకులా ఏమి చూస్తివి?”“రుచి చూస్తిని”“ఈ ఆకులా ఏమి చూస్తివి?”“దాంట్లా మందు (ఔషధం) చూస్తిని”“ఔనౌనా! మనిషి ఆ కల్లు సారాయిలా ఏమి చూస్తివి?”“అది నా వ్యసనం దాంట్లా నేను సొర్గం (ఆనందం) చూస్తిని”“బలే బలే! ఆ బంగారంలా ఏమి చూస్తివి?”“సిరిని చూస్తిని ఆ బంగారంలా నా పెండ్లాముని సింగారిస్తిని”“సరే సరే! మనిషి! ఆ కారులా ఏమి చూస్తివి?”“హోదా! చూస్తిని”“మంచిది మనిషి మంచిది ఆ అద్దంలా ఏమి చూస్తివి?”“అందం చూస్తిని”“శానా మంచింది మనిషి… మనిషి…”“చెప్పు… చెప్పు”“నువ్వు మనిషిలా ఏమి చూస్తివి?“నేను మనిషిలా మనిషిని చూడలే”“కదా”“ఊ”“మనిషిలా మనిషిని చూడని నువ్వేం మనిషివిరా నీయాక్సినగా, నువ్వు ఎగిరిపడి నిగురుకొన…”
నీయాక్సినగా = ఒక రకం తిట్టు
Sir Dr.vasanth Neeyaksinagaa wonderful meaning story sir congrats superhit writer sir miku vandhanalu
Good
katha super undi sir 😅🤝👌👌
Nice
Yeppatlage chala bagundi sir , me katalni chaduve avakasham maaku ichinanduku, thank u so much sir…
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™