సంచికలో తాజాగా

Related Articles

23 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ప్రొ. సిహెచ్. సుశీలమ్మ గారి వ్యాఖ్య: *స్మార్ట్ ప్రొఫెసర్స్ అని చూడగానే – మా మీద దండయాత్ర చేస్తున్నారేమిటి అనుకున్నా. చదివాక తెలిసింది. కరెక్ట్ గా చెప్పారు. స్మార్ట్ ఫోన్, fb, google ఇవే ఈరోజుల్లో విశ్వవిద్యాలయాలు.*

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వేణుమాధవ్ గారి వ్యాఖ్య: నిజమే మేడం.. ఇప్పుడంతా phone లోనే.. అందరూ phone తోనే.. కాలం గడిపేస్తున్నారు.. 😂 బాగుంది మీ Smart Story.*

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది డా. కె. ఎల్. వి. ప్రసాద్ వ్యాఖ్య: *ప్రస్తుత పరిస్థితిని బాగా రాసారు.*

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Mrs. Aruna Dhulipala: *Hahaha…Super madam👍😅😅*

    Reply
  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పుట్టి నాగలక్ష్మిగారి స్పందన: *’స్మార్ట్ ప్రొఫెసర్లు’అంటే చిన్న వయసులోనే ప్రొఫెసర్ స్థాయి దాకా వచ్చారనుకున్నా.పద్మ వంటి ప్రొఫెసర్లు సూపర్!వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువై పోయింది.ఇక డాక్టర్ అంటే ఈమధ్య డాక్టరేట్’ లని కొనుక్కుంటున్నారు కదా! ఆ డాక్టర్ అనుకున్నాను. అయ్యబాబో
    య్!గూగుల్ డాక్టర్ లుంటారన్న మాట. మొన్నామధ్యే మన మిత్రురాలు 10 చదివిన డెంటిస్ట్ గురించి మనకి తెలియజేశారు కదా! మా ఊళ్ళో డూప్లికేట్ కంటి డాక్టర్ ఉన్నాడు. అతను దొంగ డాక్టర్ అని తెలిసినా అతని దగ్గరకే వెళుతుంటే ఆశ్చర్యపోయే వాళ్ళం. మొత్తానికి కొత్త ప్రొఫెసర్లని గురించి చెప్పి.. మీ సహజ శైలిలో పడీపడీ నవ్వేట్టు చేశారు. ధన్యవాదాలు గౌరీలక్ష్మి గారూ! మీకు సంచిక వారికీ కూడా!*

    Reply
  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది నాగరాజ్యలక్ష్మిగారి వ్యాఖ్య: *భలే ఉంది.*

    Reply
  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది మల్లికార్జున గారి వ్యాఖ్య: *👌👌👌చైత్రమాసంలో పండు వెన్నెలలా ఉంది. వినోద విజ్ఞానాల మేళవింపు.💐 ఈరోజు చూడండి వెన్నెల.. స్మార్ట్ professors కనిపిస్తారు.. పున్నమి కదా.. చైత్రం/వసంతం/పున్నమి..గౌరీ కలం..😍*

    Reply
  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రాజేందర్ గారి వ్యాఖ్య:* స్మార్ట్ ప్రొఫెసర్లు చాలా సరదాగా బావుందండి, మా టెన్త్ క్లాస్ గ్రూపులో కూడా మీ పద్మ, రమణ లాంటి వాళ్లు ఉన్నారు, వద్దన్నా రోజు డజన్ల కొద్ది మెసేజెస్ పెడుతూనే ఉంటారు, ప్రస్తుతం ఎంతోమంది నకిలీలు డాక్టర్స్ గా చెలామణి అవుతున్నారు , మీ రమణ కొంతవరకు బెటర్, సరదా కథని షేర్ చేసినందుకు గౌరీ గారికి ధన్యవాదములు👌💐🤝🙏.*

    Reply
  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    ఇది బిందు గారి వ్యాఖ్య: సూపర్, స్మార్ట్ ప్రొఫెసర్స్ – చాలా బాగుంది. పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అనుకుంటాను. బిందు, USA.*

    Reply
  10. 10

    నందు

    బాగా చేప్పారు ఈ స్మార్ట్ ప్రొఫెసర్స్ కి తగ్గ స్టూడెంట్స్ లా ఉండాలంటే మాటలు కాదు. వినదగునెవ్వరు చేప్పిన అని విందామన్నా ఈ రోజుల్లో చేప్పావారే ఎక్కువ వినేవారికన్నా ఆ విషయంలో టీచర్ స్టూడెంట్ రేష్యో భేష్! అధికభాగం ఈ స్మార్ట్ గురువులే. విని విలువైన సమయాన్ని ఆచరించి ఆరోగ్యాన్ని మనశాంతిని భారీ గురుదక్షిణగా సమర్పించక తప్పదు.

    ఒక్కటైతే నిజం! ఈ తళుకుబెళుకు రాళ్ల మధ్యన నిక్కమైన నీలం వంటి గురువులు దొరకడం కష్టమై వారు మరీంత అపూరూపమైయ్యారు, వారి విలువ మరీంత హెచ్చింది

    నెనర్లు
    మీ
    మిక్సీ

    Reply
  11. 11

    కొల్లూరి సోమ శంకర్

    ఇది జ్యోతిర్లతగారి వ్యాఖ్య: *చదువుతుంటే నవ్వొచ్చింది. నిజమే.. ఇప్పుడు ఇలాగే వుంది. వంట్లో బాగా లేకపోతే డాక్టర్ దగ్గరకు వెళ్లటం మానేసి, డయాగ్నోసిస్, మందుల కోసం గూగుల్ ను ఆశ్రయిస్తున్నారు. మా గ్రూపులో ఒక ఫ్రెండ్ వుంది. తను ఫార్వర్డ్ చేసిన మెసేజ్ 11 మందికి పంపిస్తే రాత్రి లోపల ఒక మిరాకిల్ జరుగుతుంది అని.. ఇలాంటి పిచ్చి పిచ్చవి పంపిస్తుంది 😂. వద్దని చెప్తే వినదు. తను గుర్తొచ్చింది చదువుతుంటే.*

    Reply
  12. 12

    కొల్లూరి సోమ శంకర్

    ఇది కె. శ్యామలగారి స్పందన: *ఈ నెల కాలమ్ చాలా బావుంది.*

    Reply
  13. 13

    కొల్లూరి సోమ శంకర్

    ఇది హనుమంతరావు గారి వ్యాఖ్య: *మీ పద్మ కూడా నాలాంటిదే.. అరచేతిలో స్మార్ట్ ప్రపంచాన్ని సృష్టించుకున్న ధీర వనిత.. మీరు రచించిన కాలమ్, ఆద్యంతం, నేటి కాలానుగుణంగా, సహజ చిత్రీకరణతో సాగిన వైనం ఒక అద్భుతం.. అందుకే మీరు సహజ రచయిత్రి. అందుకోండి నా అభినందనలు.. ధన్యవాదములు.👍*

    Reply
  14. 14

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ముత్యాలముగ్గు సంగీతగారి వ్యాఖ్య: * స్మార్ట్ ప్రొఫెసర్లు భలేగుంది 👌 ఆమ్మో మెసేజ్లు చూసి జాగ్రత్తగా పెట్టాలి 🤔*

    Reply
  15. 15

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వాణి గారి స్పందన: *ఈరోజు ప్రపంచమంతా అలాగే ఉంది గౌరీ, బాగా రాసావు👍 వాణి, హైదరాబాద్

    Reply
  16. 16

    కొల్లూరి సోమ శంకర్

    ఇది షేక్ కాశింబిగారి వ్యాఖ్య: *చాలా బాగుంది.. అక్షరమక్షరము సత్యం.. ఎంతో సహజంగా.. సునీశిత విమర్శని పాఠకుల మనసుల్లోకి సునాయాసంగా ఎక్కించే అనితర సాధ్యమైన మీ శైలికి హాట్స్ ఆఫ్. 💐💐*

    Reply
  17. 17

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Mrs.Lathasri: *A beautiful blend of humour & reality 👌*

    Reply
  18. 18

    కొల్లూరి సోమ శంకర్

    ఇది గాయత్రి గారి స్పందన: *ఈ మధ్య మనుషులని చాలామందిని చూస్తున్నాము. ఎవరి గొప్పలు వాళ్ళవే. మన మాట వినరే. వాళ్ళని పొగిడితే మటుకు మొహంలో ఆనందం తాలూకు ఎక్స్‌ప్రెషన్! అద్భుతః! మొత్తం మీద, మా గౌరి వ్రాసినది మన జీవన విధానానికి దగ్గరగా అనిపిస్తుంది. ధన్యవాదాలు.*

    Reply
  19. 19

    కొల్లూరి సోమ శంకర్

    ఇది జి.ఎస్. లక్ష్మి గారి స్పందన: *స్మార్ట్ ప్రొఫెసర్లు బలే ఉన్నారు. నిజమే. ఇప్పుడు ఎక్కడ చూసినా వాళ్ళే. బలే బాగా వ్రాసారు గౌరీలక్ష్మిగారూ. అభినందనలు.*

    Reply
  20. 20

    కొల్లూరి సోమ శంకర్

    ఇది హైమా భార్గవ్ గారి వ్యాఖ్య: *స్మార్ట్ ప్రొఫెసర్లు బాగుంది. ఇలా వాట్సాప్ మెసేజ్ లు పంపి, సమాధానాలు కావాలనేవారు, గూగుల్ డాక్టర్లు ఎక్కువయ్యారు. అభినందనలు.*

    Reply
  21. 21

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ప్రభాకర్ కడియాల గారి వ్యాఖ్య: *బాగుంది మేడం.*

    Reply
  22. 22

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అత్తలూరి విజయలక్ష్మి గారి స్పందన: *నీ కాలమ్ చదువుతూ ఉంటే కొందరు గుర్తు వచ్చారు గౌరీ 😃 *

    Reply
  23. 23

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సావిత్రి మారెళ్ళ గారి వ్యాఖ్య: *Yes nowadays sankaradaadaa mbbs lu.. made by money professorluu.. owraa yemi kalikaalam😞🥱
    యథార్థాన్ని గౌరీలక్ష్మి గారు బాగా వ్రాశారు. పెన్నుతో కాల్చి వాత పెట్టారు. 👌🏻👍🏽💐

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®