సంచికలో తాజాగా

Related Articles

14 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అరుణ ధూళిపాళగారి వ్యాఖ్య: *భలేగా రాశారు మేడం🤝👍అన్నీ మన కళ్ళముందు మన ప్రమేయం లేకుండానే జరిగిపోతుంటాయి.*

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది డా. కె.ఎల్.వి. ప్రసాద్ గారి స్పందన:* బాగా రాసారు. మనసు జ్ఞాపకాలు జీవితంలో ఎదురయ్యే ఎత్తు పల్లాలను చక్కగా విశ్లేషించారు. మీ ఓపికకు జోహార్లు. మీకు హృదయ పూర్వక అభినందనలు.*

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది హనుమంతరావు గారి స్పందన:* మీ అనుభవాలు, గత స్మృతుల గురించి చతురతతో, పరోక్షంగా వివరించిన తీరు బాగుంది.. రచన సాగిన విధం ఆకట్టుకుంటుంది..
    జ్ఞాపకాల నీడల్లో నిరంతరం పయనించే నావ.. ఈ జీవితం.. ధన్యవాదములు.🙏 *

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది మల్లికార్జున్ గారి వ్యాఖ్య: *సరే అలాగే చేద్దాం..💐💐నిమ్మలం తల్లీ. కంగారుపడకు.. నిజం నిలకడ మీద తెలుస్తుంది..👌👌 గౌరీ కలం మనసుంటే వేగం.👏👏 *

    Reply
  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది హేమ గారి వ్యాఖ్య: *మంచి కాలమ్. హేమ, అంతర్వేదిపాలెం.*

    Reply
  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్యామల గారి వ్యాఖ్య: *గత స్మృతుల లోనికి ఎంత బాగా తీసుకెళ్ళావు నేస్తమా, స్నేహ మాధుర్యంలో ఎంత బాగా ముంచావు. – శ్యామల, బహదూర్‌పల్లి*

    Reply
  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పుట్టి నాగలక్ష్మి గారి వ్యాఖ్య: *’కభీ కభీ ఆతా హై ఖయాల్’ గౌరీలక్ష్మి గారి ఎప్పటి కాలమ్ లోలా హాస్యచమత్కారాలతో లేదు. చాలా చాలా ఎమోషనల్‌గా సాగింది. నిజమే మన తీపి, చేదు జ్ఞాపకాలు కొంచం వెసులుబాటు దొరికితే చాలు ‘జ్ఞాపకాల పేటిక’లోంచి బయటకు వచ్చేస్తాయి. మనని ఒక్కోసారి ఆనందాతిరేకంలో తేలియాడిస్తే, మరొకమారు విషాదసంద్రంలో ముంచేస్తాయి. బాల్యస్నేహితుల జ్ఞాపకాలయితే హాయిగొలుపుతాయి. అమ్మా, నాన్నల జ్ఞాపకాలు సరేసరి. హైస్కూల్, కాలేజీల జ్ఞాపకాలు కళ్ళముందు కదిలే సుందర స్వప్నాలు. ఆనాటి అమరికలు లేని స్నేహం ముదాన్ని కలిగిస్తే, ఉద్యోగ జీవితపు జ్ఞాపకాలు వేరేగా ఉంటాయి. బదిలీలు, పదోన్నతులు గందరగోళపు జ్ఞాపకాలు. అయినా వాటన్నింటినీ అధిగమించి ఇన్ని మెట్లెక్కి రాగలడం మనకి గొప్ప గదా! “మదిలోని మధురభావం.. పలికేను మోహనరాగం” అంటూ బాలసరస్వతీదేవి గారు పాడుకున్న చందాన ‘మనమోహనరాగభావాలు’ మన మది లోనే మెదలాలి.. మనలని అర్థం చేసుకునే వాళ్ళయితే సహానుభూతునందిస్తారు. లేకుంటే పారిపోతారు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పిన చివరి వాక్యం సూపర్! ధన్యవాదాలు సంచికకి, మీకూ!👍🙏🏻👍🙏🏻*

    Reply
  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది షేక్ కాశింబి గారి స్పందన: *ఖాయాలోమ్ మె ఖోనా సర్వ సాధారణ విషయం.. దీనికెవ్వరూ అతీతులూ కారు.. మీరన్నట్లు సుఖ దుఖాల జ్ఞాపకాలు సమ్మిళితంగా మనల్ని ముప్పిరిగొనడం యాదృచ్ఛికమే.. వాటిని విడదీయడం చాలా సందర్భాల్లో మన వల్ల కాదు.. మనసు అటుఇటు ఊగిసలాడడం మన వశంలో లేని పని అవుతుంది.. చక్కని అంశంతో అలరించిన మీకు అభినందనలు.. 💐💐*

    Reply
  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    ఇది విజయలక్ష్మి గారి వ్యాఖ్య: *థాట్స్ థింకింగ్ ఎవరీ డే ఎవరీ పర్సన్ కామన్ మీరు అది టాపిక్ గా తీసుకొని కథగా మల్చిన విధానం బాగుంది నైస్ గౌరీ గారు.*

    Reply
  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రాజేంద్ర ప్రసాద్ గారి స్పందన: *మనసు అనే ఒక మాయ దర్పణం అంటూ మొదలు పెట్టి మనసు చేసే మధుర జ్ఞాపకాలు, బాధ పెట్టిన గట్టి గాయాలు, చిన్ననాటి నుండి స్కూల్ నుండి ఆఫీసు వరకు తెరలు, తెరలుగా కళ్ళ ముందు కదలాడే స్మృతులు, గతులను మీ ‘కభీ కభీ ఆతా హై ఖయాల్’లో బాగా చెప్పారు. మంచి మనసున్న మనుషులు చెప్పే “నిమ్మలం తల్లీ! కంగారు పడకు” లాంటి మాటలు మనసు మనకు గుర్తుకు తెచ్చే మణి మాణిక్యాలు. ధన్యవాదములు గౌరీ లక్ష్మీ గారు👌💐🙏.

    Reply
  11. 11

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Mrs. Jonnalagadda Seshamma: *The write up, I have read. Very realistic.*

    Reply
  12. 12

    కొల్లూరి సోమ శంకర్

    ఇది గోళ్ళ నారాయణగారి స్పందన: *మన రచయిత్రి గౌరీ లక్ష్మి గారు భావాల బరాటా,మాటల మరాఠీ !మనమంతా గతంలోకి తొంగి చూడాలా, భవిష్యత్తులోకి తొంగి చూడాలా? అనే డైలమా గల వాళ్ళమని ఆవిడకి తెలుసు. మనకి ఒకసారి ఉపశమనం ఊహించని వారినుంచి వస్తుంది. ఇలా అనేక రకాల కభీ కభీ వచ్చే khayals గురించి భలే భలే రాశారు. అభినందనలు. – గోళ్ళ నారాయణ, విజయవాడ.*

    Reply
  13. 13

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పి.వి. రమణ గారి స్పందన: *కాలమ్ బావుంది మేడమ్!*

    Reply
  14. 14

    కొల్లూరి సోమ శంకర్

    ఇది జ్యోతిగారి స్పందన:*కవితల్లో భావుకత్వం లాగా మీ రచనలో భావుకత్వం కనిపించింది. ప్రతీ ఒక్కరికీ ఏవో ఆలోచనలు వస్తుంటాయి. కానీ ఇలా అక్షర రూపంలో వ్యక్తీకరించటం అందరికీ చేతకాని పని. మీలాంటి రచయిత్రులకు అది సాధ్యం. Excellent గా రాశారు. చివరి వాక్యాలు చదుతువుతుంటే నవ్వొచ్చింది😊. కమ్యూనిటీ బెంచి మీద కూర్చొని..
    ఇలాంటి minute విషయాలు కూడా ఎంత బాగా రాస్తారు మీరు. 👌🤝 *

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®