సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    జానపద నవల ను చాలా బాగా సమీక్షించారు. ఆ కధలో ఉన్న విలువలు, పాత్రల స్వభావాలు ఇంకా ఇతర ప్రత్యేకతలు మొదలైనవి చక్కగా చెప్పారు. ఇలాంటి కథలు ఇప్పటి పిల్లలకు చాలా అవసరం. సమీక్ష చదువు తుంటే చిన్నప్పుడు చందమామ పత్రిక లో చదివిన కంచుకోట, భల్లూక మాంత్రికుడు, విచిత్ర కవలలు వంటి సీరియల్స్ గుర్తొచ్చాయి. పెద్దలను కూడా ఆకట్టుకునే పిల్లల కథలు అవి…. ఇంతకూ అమలోద్భవి అంటే ఏమిటో చెప్పలేదు.

    Reply
    1. 1.1

      కొల్లూరి సోమ శంకర్

      ధన్యవాదాలండీ. అమలోద్భవి అంటే స్వచ్ఛమైన నేల, పాపము లేనిది అని రచయిత తన ముందుమాటలో తెలిపారు సర్

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®