చార్మినార్ గల్లీలల్ల కబూతర్ గళ నిక్వణాల షాయరీ గోలకొండ కోటల తానిషా దర్బారుల కేళీవిలాసాల నృత్య గతులు మూసీనది తరగలపై ఒలికిన భాగమతి అనురాగ తళతళలు చాహముల్లా ప్యాలేసుల వీర ఏలికల వారసత్వ చిత్ర మాలికాదర్పాలు పత్తర్ గట్టిల అత్తర్ మొహబ్బత్ ల దట్టీలు పురానా హవేళీ ల పురాతన రాజసాల జ్ఞాపకాల సాక్షాల సందళ్ళు
ఒక యోగం ,యాగం , భోగం ,ప్రయోగం ఒక కళత్ర చరిత్ర
ఒక ప్రాచీనం ,నవీనం ,సమ్మేళనం ,సమ్మోహనం
ఒక బహుజన హితాయ ఒక ఉర్వితల ఉత్తుంగ హిమాలయ
ఒక వేన వేల వత్సరాల వెలుగుల ఉత్సవం
తెలుగు పలకరించింది నేల మోకరిల్లింది
దాసరాజు రామారావు సుప్రసిద్ధ కవి. “పట్టుకుచ్చుల పువ్వు”, “విరమించని వాక్యం” వంటి పలు కవితా సంపుటులు వెలువరించారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
ఏకబిగిన చదివించే ‘నాన్నా పెళ్లి చేయవూ!’
కాపలా
మోక్షగుండం విశ్వేశ్వరాయ స్వీయ చరిత్ర అనువాదం – అధ్యాయం-18
ప్రపంచాన్ని మోయలేమని
చిరుజల్లు-110
విద్యార్థి విజయానికి సారథులు ఉపాధ్యాయులు
కళాత్మక భంగిమ
కుసుమ వేదన-7
భూమి నుంచి ప్లూటో దాకా… – 3
దుఃఖం
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®