సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    Dr. Kothari vani chalapati Rao

    ఈ పాట అంటే నాకు కూడా చాలా ఇష్టం మురళీకృష్ణ గారూ .. ఎంత గొప్పభావం..ఏమి రచన అని అనుకుంటూ వుంటాను .అది మా గురువుగారు నారాయణరెడ్డిగారు రాసింది అని ఇప్పడు మీ వ్యాసం ద్వారా తెలిసి ఆనందపడిపోయాను .. మీరు సినిమా సన్నివేశాలను , పాటను విశ్లేషించిన తీరు చాలా అద్భుతంగా వుంది .. అవును .. కన్నవాళ్ళేకాదు .. అమ్మ మనసు వున్నవాళ్ళందరూ అమ్మలే .. బాగుంది.. అభినందనలు 💐🙏

    Reply
    1. 1.1

      గోనుగుంట మురళీకృష్ణ

      మీ అభినందన పూర్వక అభిప్రాయానికి ధన్యవాదాలు వాణీ గారు! కొత్త సినిమాల్లో కూడా ఎడారిలో వయాసిస్ లాగా అప్పుడప్పుడు ఇలాంటి మంచి పాటలు వస్తూవుంటాయి . నారాయణ రెడ్డి గారి పాటలు, కావ్యాలు నాకు కూడా చాలా ఇష్టం.

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!