సంచికలో తాజాగా

10 Comments

 1. 1

  Guru

  J Guru Prasad
  Excellent narration by smt syamala garu regarding Guru
  From J Guru Prasad

  Reply
 2. 2

  ఇలపావులూరి వెంకటేశ్వర్లు

  J. శ్యామల గారు అందించిన “ఎందరో గురువులు అందరికి వందనాలు” అన్న వ్యాసం పురాణ, ప్రస్తుత గాధల సమాహరం. మనకు విద్య నేర్పిన గురువుల గొప్పదనాన్ని, వారి పట్ల మనం చూపవలసిన గౌరవాన్ని చక్కగా వివరించారు. వారికి కృతజ్ఞతలు.

  Reply
 3. 3

  గన్నవరపు నరసింహమూర్తి

  గురువుల మీద వ్రాసిన ఈవ్యాసం చాలా అద్భుతంగా ఉంది.అందుకుదాహరించిన పాటలు వ్యాసానికి వన్నె తెచ్చాయి.
  వ్యాసరచయిత్రి శ్యామల గారికి అభినందనలు

  Reply
 4. 4

  Deepa

  I thoroughly enjoyed the read and came to know some stories that I didn’t know about! And moreover, I think it is the teacher that instills your interest on a particular subject to pursue further as the author says!

  Reply
 5. 5

  vidadala sambasivarao

  శ్రీమతి శ్యామల గారి “ఎందరో గురు బ్రాహ్మలు…అందరికీ వందనములు!”విజ్ఞానదాయకంగా ఉంది.నేటి తరం విద్యార్థులు…..ముఖ్యంగా,నేటి యువతరం తెలుసుకోవలసిన జ్ఞాన సంపదను ఈ వ్యాసంలో పొందుపరిచారు రచయిత్రి.ఈ రోజుల్లో గురువులకు విద్యార్థులకు మధ్య సంబంధాలు అంతంత మాత్రమే.విద్యా వ్యాపారం జోరుగా కొనసాగుతోన్న నేటి సామాజిక విద్య డబ్బుతో కొనుగోలుజేసే ఓ వస్తువుగా మారిపోయిది.ఈ నేపధ్యంలో గురు శిస్యుల నడుమ ప్రేమానుబంధాలు,గౌరవమర్యాదలు అతి తక్కువగా కనిపిస్తోన్న రోజులివి.అందుకే నేటి యువతరానికి ఈ వ్యాసం విజ్ఞాన దాయకమైనదిగా భావించవచ్చు.
  ప్రతి విషయాన్ని లోతుగా పరిశీలించి విశ్లేషించే శ్యామల గారు…తనదైన శైలిలో గురువుల ప్రాధాన్యతని….శిష్యుల అనుబంధాలను భావోద్వేగభరితంగా విశదీక రించారు.చాలా మందికి తెలియని….గురువు గారి కుష్టువ్యాధి నివారణకోసం… త్రిమూర్తులుపెట్టిన పరీక్షలో అతను చూపించిన త్యాగనిరతి.
  ఇలాంటి వాస్తవ గాధలు నేటి తరంలో ఎందరికి తెలుసు?
  ఈ వ్యాసంలోని విశేషాలను విశ్లేషిస్తూపోతే…ఓ చిన్న గ్రంధమే రాయగలనని రచయితగా నా అభిప్రాయం.ఈ వ్యాసాన్ని ప్రతి విద్యార్థి చదవ గలిగితే…ఓ సుందర్ పిచాయ్ గా రూపాంతరం చెందుతాడు.
  శ్రీమతి శ్యామల గారి పరిశోధనలో పురాణేతిహాసాలలోని వేదవ్యాసుడు,ద్రోణుడు,పరశురాముడు, ఆదిగురువు దక్షిణామూర్తి…వాల్మీకి,వశిష్ఠుడు,విశ్వామిత్రుడు మొదలు….మొన్నటి తరం గురువులు షేక్స్పియర్,జిడ్డు కృష్ణమూర్తి….నిన్నటి గురువుల స్వామి వివేకానంద,అబ్దుల్ కలాంలను ఉదహరించడం ద్వారా నేటి తరానికి ఎన్నో విజ్ఞాన దాయకమైన విషయాలను తెలియజేశారు. తెలుగు,హింది సినిమాలలోని గురుభక్తిని చాటే పాటలతో బాటు…Margaret hacher….Ateaching fantacy నిఉదహరించడం ఆమె మెదడులో నిక్షిప్తమై ఉన్న ప్రతిభకు తార్కాణం.
  సామాజిక స్ఫూర్తిని యువతరంలో కలిగించే మరెన్నో రచనలు శ్రీమతి శ్యామల గారి లేఖిని నుండి వెలువడాలని ఆశిస్తూ…
  కళాభివందనములతో
  విడదల సాంబశివరావు.

  Reply
 6. 6

  విరించి

  గురువు ఆవశ్యకత గురించి, శిష్యుడు పాటించవలసిన విధి విధానాల గురించి పరిశోధనా త్మక వ్యాసాన్ని అందించారు శ్యామల గారు..నాటికినేటికి గురుశిష్యుల లో భేదాన్ని,.నాటి విలువల్ని పాటించవలసిన ఆవశ్యకతను బాగా వివరించారు..మంచి వ్యాసాన్ని అందించిన శ్యామల గారికి అభినందనలు.

  Reply
 7. 7

  Mramalakshmi

  కేవలం విద్యాలయాల్లోని గురువులు ఆధ్యాత్మిక గురువులే కాదు వివిధరంగాల్లో తాము వెలుగుతూ ఇతరులకి స్ఫూర్తినిస్తూ ఎందరికో మార్గదర్శనం చేసేవారందరూ కూడా గురువులే అని మంచి రచన అందించిన శ్యామలమేడంకి ధన్యవాదములు.🙏💐

  Reply
 8. 8

  prabhakaramsivvam

  శ్రీమతి శ్యామలగారి వ్యాసం ‘ ఎందరో గురు
  బ్రహ్మలు–అందరికీ వందనములు’ బాగుంది.
  ఆదిశంకరాచార్య విరచితమైన శ్లోకాన్ని ఉటంకిస్తూ ఆ శ్లోకం యొక్క ప్రాధాన్యతను
  కథా రూపంలో తెలియజేయడమే గాకుండా
  గురుపౌర్ణమి, టీచర్స్ డేల గురించి వివరించి నాటి, నేటి గురుశిష్యుల సంబంధాల గురించి సవివరంగా శ్యామలగారు తెలియజేయడం
  ఎంతో ఆశక్తిని కలుగజేసింది. “గురువులే భావి సృష్టికర్తలు” అన్న నిత్యసత్యాన్ని శ్యామలగారు
  ఈవ్యాసం ద్వారా తెలియజేయడం ఆనందించ
  దగ్గ విషయం. సమాజహితమును కోరే ఈ
  వ్యాసాన్ని విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లి
  దండ్రులు తప్పనిసరిగాచదివి నైతిక విలువలతో
  కూడిన సమాజ నిర్మాణానికి కృషి చేయగలరనే
  ముఖ్యోద్దేశంతో ఈవ్యాసం వ్రాయబడిందని
  నా భావన. రచయిత్రి శ్యామలగారికి హృదయ
  పూర్వక అభినందనలు.
  శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి,
  ఫోన్ : 701 3660 252.

  Reply
 9. 9

  Ramana Velamakakanni

  Excellent Syamala garu.I am enlightened. Guru sishya relationship Is Very elaborately discussed. Many factors less known to several people is nicely covered. Abhinandanalu.

  Reply
 10. 10

  Bhramara

  గురుబ్రహ్మ గురువిష్ణు శ్లోకం తెలియనివారుండరు..కానీ దీనికి సంబంధించిన కథగురించి శ్యామలగారు వివరించడంవలన ఇప్పుడు అనేకమంది నావంటి పాఠకులకు తెలిసింది.. ధన్యవాదాలు. చాలా ఆసక్తికరమైన గురుగీత గురించి కూడా చక్కని వివరాలిచ్చారు. పూర్వకాలంలోనూ, పురాణాల్లోనూ ఉన్న గురువుల గురించి తెలియజేసిన అంశాలు ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. గురువులు, గురుశిష్యుల సంబంధాలను గురించి అనేక చిత్రగీతాలను సేకరించి వాటిని సందర్భానుసారంగా ప్రజెంట్ చేయడం చాలా బాగుంది. ఆద్యంతం ఒక పరిశోధనాపత్రం లా ఉన్న ఇంత అద్భుతమైన ఆర్టికల్ ను రచించిన రచయిత్రి శ్యామలగారికి ప్రత్యేక అభినందనలు💐💐💐🙏🙏

  Reply

మీ అభిప్రాయం తెలియచేయండి

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

All rights reserved - Sanchika™

error: Alert: Content is protected !!
%d bloggers like this: