సంచికలో తాజాగా

Related Articles

One Comment

  1. 1

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    జ్యోతి గారు వివరిస్తున్న సాహిర్ పాటలు ఒకదానిని మించి ఒకటి ఉంటున్నాయి. నిజానికి సాహిర్ పాటలు ఒక ” వ్యక్తిత్వం వికాసం” పాఠాలు. జీవితాన్ని అనేక కోణాల్లో దర్శించి ఆ సారాన్ని మనకు అందించారు. “జీవితం చాలా విలువైనది” అని చెప్తూనే “అది క్షణికం” అనీ తేల్చేస్తారు. కానీ ఎక్కడా ఆగకు, సాగిపో అనీ ఆశావాదం తో చెప్తారు. ఎన్నో ఎగుడు దిగుడులు, ఆటుపోట్లు .,. అయినా మనసు గట్టిపరుచుకుంటూ, రాటుతేలి, నవ్వుతూ సాగిపోవాలి అని చెప్పడం అంటే సాధారణ విషయం కాదు. గొప్ప జీవితానుభవం, వ్యక్తిత్వం సంతరించుకున్నవారు మాత్రమే చెప్పగలరు.
    చాలా మంచి సందేశం ఉన్న పాట.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!