సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    మీ విశ్లేషణ అద్భుతం జ్యోతి గారు. సాహిర్ పాటలో ఇంత లోతైన భావాలను వివరించడమే కాక, “మేరే సాథీ” ఒకే పదాన్ని మూడుసార్లు పలకడం లో మూడు అర్థాలు చూపడం ఆ రచయిత గొప్పతనం అయితే, మీరు దర్శించడం అంతే గొప్పతనం. రఫీ మూడు విధాలుగా పలికారని మీరు చెప్తే వెంటనే పాటను చూసాను. నిజంగా అద్భుతం. మీరు ఎప్పుడూ సినిమాలను, పాటలను విశ్లేషించుకుంటూ వెళ్తారే కానీ “ఇది నాకు బాగా నచ్చింది” అనరు. ఈ పాటను గూర్చి రెండు సార్లు అన్నారంటే – ఆ సాహిత్యం ఎంతగా ఆకట్టుకుందో అర్ధమైంది. సాహిర్ అన్నది పూర్తిగా ఆకళింపు చేసుకున్న మీరు – ‘ఎక్కడా ఆగపోవద్దు, ఖాళీ పాత్రను గర్వంగా పట్టుకుని సాగిపో… హాయిగా ‘ అనడం ఎంత మంచి సందేశం!
    మీరెప్పుడూ అనని “అనుభవంతో చెప్తున్న మాటలు” బలమైన ముక్తాయింపు.

    Reply
  2. 2

    BhuvanaChandra

    జ్యోతి గారు నమస్కారం. ఒక్కొక్క పాటకి మీరు ఇస్తున్న విశ్లేషణ అద్భుతంగా ఉంది ఒక రచయిత ముఖ్యంగా గీత రచయిత ఒక సన్నివేశాన్ని అక్షరీకరించడానికి ఎంత కష్టపడతాడు మీ విశ్లేషణ అద్దం పట్టింది. చాలా చాలా ఆనందించాను థాంక్యూ సో మచ్. భువనచంద్ర

    Reply
  3. 3

    Bhogaraju Venugopala Rao

    Sweet are the uses of adversity.
    – William Wordsworth.
    ఒంటరితనం వల్ల మెలాంకొలీ రావచ్చు, డిప్రెషన్ రావచ్చు. అదే ఒంటరితనం – ఈ లోకానికి సంబంధించిన సుఖదుఃఖాలకు అతీతంగా, ధ్యానంలో విశ్వంతో మమేకం కాగలిగితే సత్యం, ఆత్మ సాక్షాత్కారం పొందగలిగే అవకాశం ఉంటుంది. ప్రేమ వెంబడే ప్రేమ రాహిత్యం తప్పకుండా ఉంటుంది. కవి గానీ, ఆ మాట కొస్తే ఏ ప్రేమికుడు/ప్రేమికురాలైనా సరే, ప్రేమ మైకంలో ఉన్నంతవరకు ప్రేమ రాహిత్యం దాగి ఉంటుంది, ప్రేమ రాహిత్యం అనుభవించే వారు గతంలో అనుభవించిన ప్రేమ మైకాన్ని convenientగా మరిచిపోతారు.
    కనబడే వ్యక్తులతో ప్రేమలు మాయమయ్యేవే. కనిపించని సృష్టికర్తను ప్రేమిస్తే – ఇక ప్రేమ రాహిత్యం అనేది ఉండదు.

    Reply
  4. 4

    సత్యనారాయణ రాజు

    ఎంత శక్తిమంతమైన సందేశం! నేనే తప్పూ చేయలేదు కాబట్టి ఒంటరినైనా పర్వాలేదు, స్వార్థం చూసుకున్న మీరు మీ మనసుల్లోకి చూసుకోండి అనే సవాల్ అద్భుతం! మీ విశ్లేషణకి జోహార్లు, జ్యోతి గారు.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!