Related Articles

One Comment

  1. 1

    bmnrao51@gmail.com

    దారాసింగ్ హీరోగా నటించిన కొన్ని హిందీ చిత్రాలు తెలుగు లోకి డబ్ అయి ఇక్కడ బాగానే ఆడాయి. తాను అమితాభ్ కి తండ్రి గా ఒక ముఖ్యమైన పాత్ర ధరించిన మర్డ్ హిందీ చిత్రం ఆధారంగా తమిళంలో తీసిన ‘మావీరన్’ లో ఆయన రజనీకాంత్ కి తండ్రి గా నటించారు. మల్లయుద్ధ యోధుదైనా స్వాభావికంగా చాలా సౌమ్యుదని ఆయనకు మంచిపేరు వుంది. ఆయన అభిమానుల్లో రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ, అమితాభ్ బచ్చన్ వున్నారు. దిలీప్ కుమార్, రాజ్ కపూర్, దేవ్ ఆనంద్, ..వీళ్ళ చిత్రాల్లో ఆయన ముఖ్య పాత్రలు ధరించారు.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®