సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    అద్భుతమైన గీతం.
    ఒంటరి తల్లి తన కొడుకు ను పెంచడంలో పడిన కష్టం, ఆమె ఆవేదనను సాహిర్ మరెవ్వరూ చెప్పనంత గొప్ప గా చెప్పారు. తన బాధలను ఆమె దాచాలనుకోకపోవడం, కొడుకు తెలుసుకోవాలనీ, తోడుగా నిలవాలనీ తీవ్రంగా కోరుకోవడంలో తప్పులేదు. అది ఆమె హక్కు కూడా నేమో! తనను పెంచడంలో తన తల్లి పడిన కష్టాల్ని చూసినవాడు కనుకనే తల్లి హృదయాన్ని ఈ పాట లో స్పష్టం గా చూపాడు. నిజమే. ఇంత తీవ్రమైన తల్లి హృదయ ఘోష మరెక్కడా చూడలేదు. జయహో సాహిర్ అనకుండా ఉండలేం.

  2. 2

    BhuvanaChandra

    జ్యోతి గారు సాహిర్ గీతాన్ని హృదయాన్ని మాత్రమే కాక ,లక్షలాది వంటలు తల్లుల హృదయాలనీ, వారు పడే వేదనని అత్యద్భుతంగా మీరు వివరించారు.
    హృదయం అనే అగ్నిపర్వతం పగిలినప్పుడే అందులోంచి దుర్బ రత అనే లావా పైకి ఎగ జిమ్ముతుంది.
    మనకి కనిపించేది లావా మాత్రమే
    దాని కింద గడ్డ కట్టిన అగ్ని కనిపించదు
    చాలా హృద్యంగా చాలా సమర్థవంతంగా హిందీని తెలుగు చేస్తున్నందుకు నా హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు

Leave a Reply

All rights reserved - Sanchika®