సంచికలో తాజాగా

Related Articles

One Comment

  1. 1

    BhuvanaChandra

    జ్యోతి గారు నమస్తే
    పాటల్లో అతి క్లిష్టమైనవి విరహ గీతాలు విషాద గీతాలు.
    రెండిటికీ చెప్పలేనంత ఏకాగ్రత కావాలి.
    ఒక విధంగా చెప్పా లంటే పరకాయ ప్రవేశం చేయాలి.
    సంగీతం తోడైనప్పుడే మాట పాటగా మారుతుంది
    అది అనుభూతిగా మారాలి అంటే గాత్రం తోడు అవ్వాలి.
    ఆ గాత్రంలో కేవలం సరిగమలే కాక హృదయం వినిపించాలి
    అలా అన్ని సమపాళ్లలో సమకూరిన పాటే ఈ పాట.
    చాలా విలువైన ఆణిముత్యాలని వెలిగిస్తున్నారు హాట్సాఫ్

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!