సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    ఇప్పటి తరానికి ‘సున్నితమైన ప్రేమ’ ‘సుకుమారమైన మనోభావనలు’ తెలియవేమో కానీ జ్యోతి గారు వర్ణించిన ఈ పాట చాలా అద్భుతంగా ఉంది. దాదాపు పాట మొత్తం “ప్రేమ పూరితమైన ‘చూపు’ మీదే” సాహిర్ రాసారంటే ప్రేమ పట్ల, స్త్రీ అంతరంగం పట్ల అతనికున్న గౌరవం తెలుస్తోంది. ” గుస్తాఖ్ నిగాహ్” పదం లో ఎన్ని అర్ధాలున్నాయో రచయిత్రి చెబితే ఆశ్చర్యం కలుగుతుంది.

    ఒక పత్రిక కొన్ని ఏళ్ళుగా హిందీ పాటలకు “అర్ధ తాత్పర్యాలు” చెప్పడం కొన సా గు తూ ఉంది. కవి ఎంత లోతైన భావం చెబుతున్నాడో గ్రహించక, కేవలం అర్ధం – ఒకోసారి పెడర్ధం చెప్పడం కవిత్వానికి ద్రోహం చేయడమే కదా!

    జ్యోతి గారి విశ్లేషణ చదివాక ఫిర్ న కీజే మెరి.. పాట చూసాను. సాహిర్ భావాన్ని ఆకళింపు చేసుకున్నట్టు రాజ్ కపూర్ నవ్వు, మాలా సిన్హా చూపులు అందంగా ఉన్నాయి.
    మంచి పాటలను తన అందమైన వి‌శ్లేషణ తో పరిచయం చేస్తున్న జ్యోతి గారికి అభినందనలు.

    Reply
  2. 2

    BhuvanaChandra

    ఒకే ఒక్క మాట చెప్పగలను

    అద్భుతం

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!