సంచికలో తాజాగా

5 Comments

 1. 1

  Guru prasad

  Wonderful explanation by smt shyamala garu regarding nature and good appreciation to legend of music Sri Tyagaraj

  Reply
 2. 2

  himabindu

  అన్నీ ఓ సారి చుట్టి వొచ్చినట్టు వుంది శ్యామల గారు . మంచి ప్రయాణమే చేయించారు .

  Reply
 3. 3

  syamala dasika

  లాహిరి లాహిరి లాహిరిలో…అంటూ తనతో పాటుగా పాఠకుల్ని ఓ అందమైన నౌకా విహారానికి తీసికెళ్ళింది రచయిత్రి శ్యామల!నాకు అత్యంత ఇష్టమైన ప్రయాణం క్రూజ్ కెళ్ళటం. కారణం, షిప్ లోపల ఉండే ఆధునిక సౌకర్యాలు, షిప్ బయట కనిపించే ప్రకృతి అందాలు రెండూ ఎంజాయ్ చెయ్యవచ్చు. ఆ క్రూజ్ లాగే ఈ ఆర్టికల్ కూడా, చదువుతున్నంతసేపూ నా మనసుకు ఉల్లాసాన్ని, మెదడుకు విజ్ఞానాన్ని ఇచ్చింది!
  శ్యామలాదేవి దశిక
  న్యూజెర్సీ- యు ఎస్ ఎ

  Reply
 4. 4

  విడదల సాంబశివరావు

  శ్రీమతి శ్యామలగారు….నవ్వుల నదిలో పువ్వుల పడవలో సంచిక పాఠకులను విహరింప జేశారు.నౌకా విహారం గురించి విలువైన సమాచారం అందించారు…. అభినందనలు.

  Reply
 5. 5

  m.ramalakshmi

  పడవ ప్రయాణానికి అనుబంధంగా చక్కని పాటలను జోడించి అందించిన శ్యామలగారి రచన బాగుంది.

  Reply

మీ అభిప్రాయం తెలియచేయండి

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

All rights reserved - Sanchika™

error: Alert: Content is protected !!