సంచికలో తాజాగా

Related Articles

12 Comments

  1. 1

    శ్రీధర్ చౌడారపు

    సస్పెన్స్ పెంచేశావు శ్యాం. చాలా వేగంగా ముందుకు వెళ్ళిపోయింది కథ. ఆసక్తికరంగా ఉంది. అభినందనలు

    1. 1.1

      Shyam Kumar Chagal

      Thank you for the response

  2. 2

    sunianu6688@gmail.com

    మంచి సస్పెన్స్ తో కథని నడిపిస్తున్నారు రచయత గారు అనడం లో ఎటువంటి అతిశయోక్తి లేదు. దురాశ దుఖానికి చేటు అనేది నిజం. రచయత గారు ఎలాంటి మలుపు తిప్పుతారు అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము. రచయత శ్యామ్ కుమార్ గారికి హృదయపూర్వక అభినందనలు 👌👍

    1. 2.1

      Shyam Kumar Chagal

      Thank you for analysis

  3. 3

    K latha srinivas.vizag

    అయ్యో రావు గారిని చంపేశారా? పాపం.

    కథ చాలా బావుంది, మీ కథల్లో హీరో ఉదాత్తుడు. . హీరోయిన్ రాగ మాలిక… 😃

  4. 4

    దాక్షాయణి. నరసరావుపేట

    చాలా సస్పెన్స్ తో ఉంది కథ. మళ్ళీ ఆదివారం వరకూ ఎదురు చూడాలి మరి..

  5. 5

    K V S Prasad

    Insurance, legal and crime related matters గురించి నిష్ణాతులతో చర్చించి
    మీ knowledge develop చేసుకొని
    పిమ్మట మీ కథకు సంబంధించిన ముఖ్యమైన points note చేసుకొని వాటిని కథకనుగుణంగా చక్కని భాషా పటిమతో జొప్పించి కథకు మంచి రక్తి కట్టించారు.

    1. 5.1

      Shyam Kumar Chagal

      Thank you prasad garu

  6. 6

    Jogeswararao Pallempaati

    ఇంత చేశాక నిశ్చింతగా ఎవరు మాత్రం నిద్రపోగలరు? మరోసారి మరో వారం ఉత్కంఠతతో ఎదురు చూసేలా చేశారు, మిత్రమా! ఎదురుచూద్దాం!

  7. 7

    గీతాచార్య

    ఆసక్తి రేకెత్తిస్తూ ఉంది

    1. 7.1

      Shyam Kumar Chagal

      ధన్యవాదములు

  8. 8

    Kvs prasad . రాజమండ్రి

    కథ ఆద్యంతం మంచి సస్పెన్స్ థ్రిల్లింగ్ తో రక్తి కట్టించి ముందుకు తీసుకు వెళ్లడానికి మీరు చాలా కష్టపడి శ్రమపడి బ్యాక్ గ్రౌండ్ వర్క్ చేసి లీగల్ పాయింట్స్. క్రిమినల్ పాయింట్స్, పోలీస్ ఇన్వెస్టిగేటింగ్స్ గూర్చిన చాలా విషయ పరిశోథన జరిపి పాఠకుల మెప్పు పౌందటమే గాక మంచి కథకుడు గా ఆత్మ తృప్తి పొంది
    గొప్ఫ కధా రచయితల సరసన చేరినందులకు నా మనఃపూర్వకమైన అభినందనలు

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!