పాశం తాలూకు అనుభూతి సత్యమే – ‘పాశమే’ ‘మిధ్య!’ అనిపించడమూ సత్యమే భావనా శృంఖలాలు విడివడినపుడు మనసు ముక్త చందమౌతుంది.
***
మెదడులో – అరలు పొరలు సమాచార సౌలభ్యం కోసం మనసులో అరలు పొరలు అలా కాదు మానవీయ స్పందనలకు పరమ అడ్డంకి.
కన్నీరు వేదనా జనితమే కాని అది ప్రవహించక – మనిషి మేధను ఇంకిపోతే స్కిజోఫ్రెనిక్ మనసున ఇంకిపోతే ఉన్మాది.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
All rights reserved - Sanchika™