సంచికలో తాజాగా

Related Articles

25 Comments

  1. 1

    Shyam Kumar Chagal

    గత నాలుగు వారాలుగా ఈ క్రైమ్ కథ ని ఆదరించిన
    నా రచన ” అందం తో చెలగాటం” ఆదరించిన పాఠకులకు ,ప్రచురించిన శ్రీ మురళీ కృష్ణ గారికి మరియు శ్రీ. సోమ శంకర్ గారికి ,సంచిక పత్రిక యొక్క ఇతర సాంకేతిక నిపుణులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు
    గురువు Dr KLV కి నా నమస్సులు. ఆదరించిన పాఠకులకు ధన్యవాదాలు,కృతజ్ఞతలు.

    Reply
  2. 2

    BRK reddy safilguda

    న్యాయపరంగా ఎవరికి ఎంత ,ఏది చెందాలో భగవంతుడు ముందే నిర్ణయిస్తాడు… అనటానికి యథార్థ సంఘటనలను ఆధారంగా చేసుకుని శ్యామ్ కుమార్ గారు అందించిన సస్పెన్స్ థ్రిల్లర్ “అందంతో చెలగాటం” మూడు భాగాల ముచ్చటైన కథతో రక్తి కట్టించారు . ఆది నుండి పాత్రల మనోగతాన్ని బహిర్గత పరచకుండా చివరి వరకు సస్పెన్స్ కొనసాగించిన విధానం, చివరికి సుఖాంతంగా ముగించడం ,ఈ కథకు కొసమెరుపు. అత్యాశకు పోయిన కథానాయకకు ఏమీ దక్కకపోవడం ,ఉద్యోగ ధర్మంగా తన పనిని తను నిర్వర్తిస్తూ ఏమీ ఆశించని మనోజ్ కి ఆస్తులపరంగా అధిక మొత్తంలో రావటం, వివాహిత అయిన పరాయి స్త్రీతో అక్రమ సంబంధాన్ని కొనసాగించి ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్న విక్టర్ర్ని నామరూపాలు లేకుండా అంతం చేయటం …ఇవన్నీ ఎవరు ఊహించని భగవత్ నిర్ణయాలుగా కనిపిస్తున్నాయి.
    ఇలాంటి కథలు మరెన్నో శ్యామ్ కుమార్ గారి కలం నుండి వెలుడాలని ఆశిస్తూ ….
    ఒక పాఠక మిత్రుడు.

    Reply
  3. 3

    K V S Prasad

    కథ ఆద్యంతం మంచి సస్పెన్స్ థ్రిల్లింగ్ తో రక్తి కట్టించి ముందుకు తీసుకు వెళ్లడానికి మీరు చాలా కష్టపడి శ్రమపడి బ్యాక్ గ్రౌండ్ వర్క్ చేసి లీగల్ పాయింట్స్. క్రిమినల్ పాయింట్స్, పోలీస్ ఇన్వెస్టిగేటింగ్స్ గూర్చిన చాలా విషయ పరిశోథన జరిపి పాఠకుల మెప్పు పౌందటమే గాక మంచి కథకుడు గా ఆత్మ తృప్తి పొంది
    గొప్ఫ కధా రచయితల సరసన చేరినందులకు శ్యామ్ గారికి నా మనఃపూర్వకమైన
    అభినందనలు
    విలన్ ను శిక్షించే విధానం బాగుంది. పోలీస్ లేదా కోర్ట్ లేదా దేవుడు శిక్షించాల్సిన అవసరం లేకుండా వెరైటీగా రచయితే ఇక్కడ శిక్షించారు.

    Reply
  4. 4

    సరస్వతి వక్క లంక

    చాలా బాగుంది అండీ కధ.
    మంచి సస్పెన్స్ తో కధ బాగా వ్రాశారు…ముగింపు మంచి మలుసు తిప్పారు…
    మీ రచనలు ఒక ప్రత్యేకమైన శైలిలో చాలా ఆశక్తికరంగా, వుంటాయి అండీ…అభినందనలు మీకు

    Reply
  5. 5

    Jhansi Koppisetty

    మొత్తం నాలుగు భాగాలు ఏకధాటిగా చదివించేసారు…Well narrated… ఏదో పాత థ్రిల్లర్ మూవీ చూసినట్టుంది…I didn’t feel suspense after first half….I could guess the later part😀😀

    Reply
  6. 6

    Srinivas k latha.

    చాలా బాగా రాసేరు ప్రతీ వారం ఎదురు చూసేలా ఉంది.
    మళ్లీ మొదటినుంచీ చదువుతాను

    మంచి మంచి కథలు రాయండి, మీలో టాలెంట్ ఉంది. ప్రతిలిపి లో మీ కథలు regular గా చదువుతున్నాను

    Reply
  7. 7

    Prabhaker reddy. Gg college.nzbd

    Excellent mugimpu
    [
    : Cheat cheyalanukunevallku gunapatam

    Reply
  8. 8

    ప్రతిభ Chagal.

    Good story and excellent story line anna. . keep rocking 😍😍😘😘😘

    Reply
  9. 9

    Syed Baji

    🙏🙏గౌరవనీయలైన
    రసమయ, రచయిత శ్యామ్ కుమార్ గారికి..
    ముందుగా రక్తి కట్టించే రసమయ రచన “అందం తో చెలగాటం” రచన కు ధన్యవాదాలు..
    మనోజ్ మంచితనాన్ని ముగింపు చక్కగా వాృశారు..
    కానీ
    ప్రత్యుాషా కు అనవసరంగా లబ్ధి చేకుార్చారేమె అనిపించింది… 🙏🙏🙏🙏🙏

    Reply
  10. 10

    M.Anuradha

    I have read all 4 parts at once. Congratulations for your successful effort in crime zone. Every role is given appropriate importance. Keep on writing in different zones.

    Reply
  11. 11

    Sayyed saleem. Writer

    మొత్తం నాలుగు భాగాలు చదివాను.. నాకు crime stories అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు డిటెక్టివ్ నవలలు తెగ చదివేవాడిని.. మీ రచన బావుంది.. మంచి readability ఉంది. I enjoyed reading it.. అభినందనలు..

    Reply
  12. 12

    saleem.

    Crime, suspense రాసేవాళ్ళు చాలా తక్కువై పోయారు.. మీరు ఆ genre లో రాయడమే గొప్ప విషయం.. Criticise చేయడానికి ఏమీ లేదు. రాస్తూ వుండండి.

    Reply
  13. 13

    Gopala krishna murthy. Guduru

    Nenu meerachanachadivanu na abhiprayamcheppanu Katha bagunnadi

    Reply
  14. 14

    Jogeswararao Pallempaati

    మొత్తానికి ప్రత్యూష తప్పించుకూనేలా ఎందుకు చేశారు, మిత్రమా? ఆయన ఎలాగూ తనే ఆత్మహత్య చేసుకున్నా … రెండురోజుల శవాన్ని దాచి విక్టర్ చావుకి కారకురాలయ్యిందిగా?
    పైగా మనోజ్ హీరోయిజం పాత్ర ప్రత్యేకతేం లేకుండానే ముగించారు, చివర్లో!

    Reply
    1. 14.1

      Shyam Kumar Chagal

      Thank you for review sir

      Reply
  15. 15

    Srikanth HR

    అసలు “అందంతో చెలగాటం” శీర్షికతోనే ఆసక్తి రేకెత్తింది. అనేక సంవత్సరాల తర్వాత తరువాయి భాగం కోసం ఎదురుచూసేలా చేసింది ఈ కథ. కుటుంబ మద్దతు లేని ధనవంతుడు, నిజాయితీపరుడైన సగటు ఇన్సూరెన్స్ ఏజెంట్, ఈజీ మనీ కోసం చూసే వన్నెలాడి ఇంకా విక్టర్ అందరికీ తగు ముగింపు జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్సూరెన్స్ సంస్థల పని విధానం కూడా ఉటంకించారు.  Entertainment + Education. Expecting more d more from you in this genre “crime and suspense” 

    Reply
    1. 15.1

      Shyamkumar Chagal

      Thank u for review

      Reply
  16. 16

    Jvps సోమయాజులు

    బావుంది. చివరలో కథ కొంచెం మలుపు తిప్పి ప్రత్యూషను బుక్ చేసి వుండవలసింది. విక్టర్ తో ఆమెకు లవ్ ఎస్టాబ్లిష్ అయే ఉంది. ఇప్పుడు 1. విక్టర్ బాడీ డిఎన్ఏ చేయించి వెరిఫై చేయచ్చు. కాబట్టి అతడు, ఆమె కలిసి ఈ పని చేసారని తేలుతుంది. రెండవది, పోస్ట్ మొర్టం రిపోర్ట్. ఫ్రిడ్జ్ లో వుంచినా బాడీ కెమిస్ట్రీ లో తేడాలు వస్తాయి. ఫోరెన్సిక్ లాబ్ లో రావు శరీరంలో విసిరా వగైరాలు టెస్ట్ చేయిస్తే తెలిసేది.
    మరో విషయం. మనోజ్ తరువాత కాలంలో మోసం చేయడని గ్యారంటీ ఏవిటి? అందుకని వీలునామా ఎగ్జిక్యూటర్ గా ఏదైనా ఏజన్సీ ని, లేకపోతే లాయర్ రామనాధం నే నియమిస్తూ విల్ లో వ్రాసినట్లు చెప్తే బాగుండేది. కూతురు రెండేళ్ల తరువాత తిరిగివచ్చాక, ఇతడు నిజాయితీపరుడే అని ప్రూవ్ అయితే, ఆ అమ్మాయి ఇతడిని పెళ్లి చేసుకున్నట్లుగా ఒక ఎపిలోగ్ రాస్తే బావుండేది. మొత్తానికి మంచి కథ. అభినందనలు.👏🏼👏🏼👏🏼

    Reply
  17. 17

    GitacharYa

    Very good ending. Liked the way you narrated the story. I was wondering how you would end it, and thought it’ll be a bit prolonged with investigation. But the current ending is more natural.

    Reply
    1. 17.1

      Shyam Kumar Chagal

      Tq sir

      Reply
  18. 18

    Aditya

    Chinchesaru. Chala nachindi

    Reply
    1. 18.1

      Shyam Kumar Chagal

      Tq mr ఆదిత్య

      Reply
  19. 19

    Rajendra Prasad

    Two things look not natural in the suspense story
    1. Suicide so that wife will not get the benefits. Instead he can terminate the policy while he is alive
    2. Just for working 3 months uprightly, the manager is not entitled half his property.
    More over I could guess a conspiracy by his wife in the first episode. Sir! do not feel bad for my critical comments. I made these comments for better presentation. But the way you wrote the story is like a professional writer

    Reply
  20. 20

    MV Satyaprasad , Vijayawada

    మీరు వ్రాసిన క్రైమ్ స్టోరీ అన్ని ఎపిసోడ్స్ చదివాను. మంచి సస్పెన్సు ఉంది. స్టోరీ నడిపిన విధానం బాగుంది. మనోజ్ క్యారెక్టర్ ని ఇంకా హీరో క్వాలిటీస్ చూపిస్తే బాగుండేది. విక్టర్ ని చంపకుండా ఉండాల్సింది. ప్రత్యూష క్యారెక్టర్ మంచిది కాదు, కానీ ఆమెను ఇన్నోసెంట్ చేశారు. మొస్త్ల్య్ చదువుతుంటే ఆ క్యారెక్టర్ మీద కలిగే నెగటివ్ ఫీలింగ్ ఏమో. మీరు ఆమె ను కూడా బాగా చిత్రీకరించారు. ఓవరాల్ చాల బాగా రాశారు. ఇలాంటి కధలు ఇంకా రాయాలని ఆశిస్తున్నాము.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!