సంచికలో తాజాగా

Related Articles

8 Comments

  1. 1

    అల్లూరి Gouri Lakshmi

    అవును.గురువుల అవ్యాజానురాగం పొందడం అనేది పూర్వజన్మసుకృతం! గురు శిష్యబంధం దేవుడి ఆశీర్వాదం.మీరు అదృష్ట వంతులు.అభినందనలు.చక్కగా రాసారు ప్రసాద్ గారూ!

    Reply
    1. 1.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మేడం గారూ
      మీ సహృదయ స్పందనకు
      హృదయ పూర్వక ధన్యవాదములు.

      Reply
  2. 2

    sagar

    ఆలాంటి గురువును పొందడం మీ అదృష్టం, అలాగే మీలోని నిబద్దత ప్రోత్సహించిన వారికి మేలు ప్రశంసనీయం. మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు సర్

    Reply
    1. 2.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సాగర్
      నీ సహృడయ స్పందనకు
      కృతజ్ఞతలు.

      Reply
  3. 3

    Ganta Rama Reddy

    చదువు పూర్తయిన తరువాత గురువు చేరదీయడం ఆత్మీయతను కలిగించేదే కాదు ఇరువురి మధ్య ఒక బంధాన్ని పెనవేసేది కూడా. అది మనల్ని మంచివైపు మళ్ళించే నైతికశక్తి కూడా అవుతుంది.
    మీ కథనం పాఠకుణ్ణి ఎంతగా ఆకట్టుకుంటుందో కదా!
    గంటా రామా రెడ్డి
    హనుమకొండ

    Reply
    1. 3.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సర్…
      మీ సహృదయ స్పందన నన్ను మరింత ఉత్సాహ పరిచింది.మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు.

      Reply
  4. 4

    J.Mohan Rao

    మీరు విద్యార్థి దశ లోనే జీవితపు ఆటు పోట్లు ఎదుర్కొని నిలబడ్డారు. మీరు అనారోగ్యం నుంచి కోలుకుని , మరలా
    చదువు కొనసాగింపు, బి.ఎస్సీ నుంచి BDS లో చేరుట , సింగరేణి ఉద్యోగం , మరలా ప్రభుత్వ ఉద్యోగమునకు మారుట అన్నియు మలుపులతో కూడు కొన్నది. స్ఫూర్తివంతం.
    ముఖ్యంగా మంచి గురువు డో మిమ్ములను చేర దీయుట మేలిమలుపు. అంతయూ దైవికం అని పిస్తున్నది . గురువు పూర్ణ అనుగ్రహo మీకు లభించుట అది అందరికీ దక్కదు .
    గురు దైవం మిమ్ములను చక్కగా మలిచినారు.
    నమస్తే
    జె మోహన్ రావు గుంటూరు

    సంపాదించి

    Reply
  5. 5

    J.Mohan Rao

    మీ కథనo పూర్తి ఉత్కంఠ భరితంగా సాగినది
    మీదగ్గర విషయ పరిజ్ఞానం ఉంది. దాన్ని
    చక్కగా, ఆకట్టుకొనే శైలి లో ప్రెజెంటేషన్
    Admirable.
    మోహన రావు జె

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!