సంచికలో తాజాగా

Related Articles

8 Comments

  1. 1

    పుట్టి. నాగలక్ష్మి

    అద్దం… మన జీవితాల అనుబంధాన్ని… అద్దం… బహు చక్కగా విశ్లేషించింది… అభినందనలు శ్యామల గారూ!

  2. 2

    Guru Prasad

    From J Guru Prasad
    Excellent narration by smt Syamala garu about Mirror
    From J Guru Prasad

  3. 3

    Ramana Velamakakanni

    Lot of information about mirror. Very enlightening. Abhinandanalu Syamala garu.

  4. 4

    Mramalakshmi

    అద్దానికి ఇంత కథ ఉందని శ్యామల గారి కథ చదివిన తరువాతే తెలిసింది.అద్దంలో ఎన్నిరకాలు వుంటాయో, ఎప్పటినుంచి ఇది వాడుకలో వుందో, కధలో కలగలిపి హృద్యంగా అందించారు.శ్యామలమేడంకి ధన్యవాదములు⚘👌

  5. 5

    ఇలపావులూరి వెంకటేశ్వర్లు

    అద్దంతో మనందరం చిన్నతనం నుండి ఈనాటి దాకా మనకు తెలిసీ, తెలియక చేస్తున్న పనులను ఒక వరుస క్రమంలో విపులంగా వివరించారు. అబద్దం చెప్పని అద్దం చరిత్ర కూడా చక్కగా తెలిపారు. అద్దం లాగానే శ్యామల గారు నిజాలను హృద్యంగా అక్షరీకరించారు.

  6. 6

    ఖండాపు మన్మథరావు

    అన్నింటి కంటే, అందరి కంటే
    మన గురించి నిజం చెప్పేది అద్దం.
    కదలదు కదిపితే తప్పా .
    ఎక్కడికి తీసుకెళ్ళినా ” రాను ” అనదు .
    ఆహారం పెట్టనవసరం లేదు .
    చార్జీ కట్టనవసరం లేదు .
    స్నానం అవసరం లేదు .
    బట్టలు కుట్టించవలసిన పనీలేదు.
    చదివించవలసిన పని లేదు.
    భద్రంగా ఉంచారంటే ఎన్నాళ్ళైనా అక్కడే ఉంటాది.
    తనని చూసేవారు చిన్నా పెద్దా రాజూ రెడ్డీ
    జాతీ కులం మతం ప్రాంతం అడుగదు.
    ఇంత మంచి సాధనం ఇలపై ఇదొక్కటియే!
    ఖండాపు మన్మథరావు
    తెలుగు అధ్యాపకులు
    పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కళాశాల
    విజయవాడ-520 010
    చరవాణి: 9440943937.

    1. 6.1

      Pushpa

      అద్దం గురించి బహు చక్కగా వివరించారు శ్యామలగారు ధన్యవాదాలు. ఇలాంటి శీర్షికలెన్నో మాకందించాలని కోరుకుంటున్నాను.

  7. 7

    Bhramara

    నిజంగా అద్దానికే మనసు ఉండి మాట్లాడితే మనతో ఇన్ని విషయాలను పంచుకుంటుందన్న ఊహే గమ్మత్తుగా ఉంది. ఇంతకుముందు కుర్చీ , ఇప్పుడు అద్దం .. ఇలా మన ఇంట్లో ఉండే వస్తువులే మనతో మాట్లాడటం .. చాలా బాగుంది. మామూలు రొటీన్ కి భిన్నంగా సాగిన ఈ ఆర్టికల్ ఆద్యంతం ఆసక్తికరం. . రచయిత్రి శ్యామల గారి సృజనాత్మకతకు ప్రత్యేక అభినందనలు .💐💐

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!