సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    Mramalakshmi

    అసలు బాల్ కీ , బాల్యానికి అవినాభావ సంబందం ఉందని చెబుతూ, బాల్ అనేది ఆంగ్లేయుల సర్ నేమ్ అని, బాల్స్ లో ఎన్నిరకాలు వుంటాయో వాటి పుట్టుపూర్వోత్తరాలని ఇలా తెలియని ఎన్నో విషయాలని బాల్ కధలో తెలియజేసిన శ్యామలా మేడం గారికి ధన్యవాదములు.🙏💐👌

    Reply
  2. 2

    Guru Prasad

    From J Guru Prasad
    Excellent narration by smt Shyamala garu
    From J Guru Prasad

    Reply
  3. 3

    vidadala sambasivarao

    శ్రీమతి శ్యామల గారి”బంతిని నేను…..”శీర్షికలో ఓ నిర్జీవ పదార్ధము లోని సజీవమైన ఆత్మను ఆవిష్కరించారు.బంతులకురామాయణ,భారత ఇతిహాసాల లోఉన్న ప్రాముఖ్యతను వివరించిన తీరే గాకుండా….మనిషి నిత్య జీవితంలో బంతి ఉనికిని సోదాహరణంగా వివరించిన వైనం అభినందనీయం.
    ఈ సృష్టిలోని నిర్జీవ పదార్ధాల ప్రాముఖ్యతను రచయిత్రి హృద్యంగా లిఖిస్తున్నారు.
    కళాభివందనములతో
    విడదల సాంబశివరావు.

    Reply
  4. 4

    ఇలపావులూరి వెంకటేశ్వర్లు

    బంతి కి ఇంత చరిత్ర ఉన్నదా అనిపించింది ఈ వ్యాసం చదువుతున్నప్పుడు. చిన్నతనంలో బంతితో ఆడుకున్న రోజులు గుర్తుకొచ్చాయి. బాల్యాన్ని జ్జాపకం చేసిన శ్రీమతి శ్యామల గారికి వందనాలు.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!