సంచికలో తాజాగా

Related Articles

6 Comments

  1. 1

    Guru Prasad

    From J GuruPrasad
    Excellent narration by smt Shyamala garu

    Reply
  2. 2

    GNMURTY

    కెమేరా ది గత చరిత్ర అయిపోయింది.చరిత్ర చాలా క్రూరమైనది.ఎన్నింటినా తనలో కలిపేసికంటుంది.దానికి. తన పర బేధం ఉండదు. రేడియో,సైకిలు,లేండులైను ఫోన్లు,రిక్షాలు,టేప్ రికార్డర్లు,వీడియో కేసట్లు, స్కూటర్లు,ఇప్పుడు కెమేరాలు..ఇలా ఏవీ శాశ్వతం కావు.అన్నీ చరిత్ర లో కలిసి పోవలసిందే
    మంచి వ్యాసం
    ఇదే ఆఖరి ది కాకూడదు.మేడం గారు ఇంకా చాలా వ్రాయాలి

    Reply
  3. 3

    Mramalakshmi

    సాహిత్యంలో హితం ఉంటేనే దానికి సార్ధకత అని తనదైన శైలితో కెమెరా అంతరంగాన్ని మనముందు ఆవిష్కరించిన శ్యామల మేడం గారికి ధన్యవాదములు💐

    Reply
  4. 4

    Ramana Velamakanni

    Congratulations on successful completion of 50 articles in this column. All the articles written by J. Syamala garu are informative, Educative and interesting. I suggest to capture them in a book form which would serve as a record and reference. All the best.

    Reply
  5. 5

    Vidadala sambasivarao

    శ్రీమతి శ్యామల గారి “కెమెరాను నేను!”,—అన్నింటా అంతరాత్మలోని 50వ భాగం—కెమెరా పూర్వ వృత్తాంతంతో బాటు చాలామందికి తెలియని కెమెరా జాతి విశ్లేషణను కూడా తెలియజేయడం ప్రశంసనీయం.రచయిత్రి పరిశోధన ఉత్సుకతకు అభినందనలు.
    కళాభి వందనము లతో
    విడదల సాంబశివరావు.

    Reply
  6. 6

    Bhramara

    కెమెరా గురించిన అనేక ఆసక్తికర అంశాలను పాఠకులతో పంచుకున్న రచయిత్రిగారికి ధన్యవాదాలు. ఈ కాలమ్ ద్వారా వివిధ వస్తువుల అంతరంగాలను ఎంతో హృద్యంగా, విశ్లేషణాత్మకంగా మరియు ఆసక్తిదాయకంగా అందించారు. రచయిత్రి గారి పరిశోధనాదృష్టికి, పరిశీలనాశక్తికి మచ్చుతునక ఈ కాలమ్. ఇంత విస్రృతంగా వస్తువులగురించి సమాచారాన్ని సేకరించడమంటే మాటలు కాదు . ఇందుకు ఎంతో patience తో పాటుగా passion కూడా ఉంటేనే సాధ్యపడుతుంది. ఈ రెండూ మెండుగా కలిగిన రచయిత్రి శ్యామలగారు మరో కాలమ్ తో పాఠకులను మరింత అలరించాలని కోరుకుంటున్నాను.. ఇంత చక్కటి కాలమ్ ను సక్సెస్ ఫుల్ గా అందించిన శ్యామలగారికి ప్రత్యేక అభినందనలు 💐💐

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!