సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    లక్ష్మి

    1. కథ బాగుంది.
    2. డ్రైవర్ ఒక మావోయిస్ట్ ను పోలీసులకు పట్టించడం మంచిదే. మరి ఎందుకు అతను భాధ పడ్డాడు.
    3. పోలీస్ కాల్పుల్లో మావోయిస్ట్ చనిపోవడం సాధారణంగా జరిగేదే. అది ఏక పక్షం గా జరిగేదే అని రచయిత అభిప్రాయంగా వున్నట్టు వుంది.
    4. కథలో డ్రైవర్ వ్యక్తిత్వం గొప్పగా వుంది.

    Reply
  2. 2

    సుబ్రమణ్యం

    కథ బాగుంది.

    -వర్షం రోడ్డును శుభ్రంగా కడిగేసింది అన్నప్పుడు మీ సునిసితమైన భావనాత్మ బయటకువచ్చింది.
    -కారులో ఎక్కిన పెద్దాయన తన పేరు చెప్పలేదేమో!
    -చెంపదెబ్బ పోలీస్ ట్రీట్ మెంట్ ను తెలియజేసింది.
    -విషయాన్ని రాబట్టడానికి వాళ్ళు ఎంచుకునే అనేక ఉపాయాలలో ఇది కూడా ఒకటి.
    -ఒకరు సీరియస్ గా ఉంటే మరొకరు అనునయిస్తూ మాట్లాడటం.
    -చనిపోయిన పెద్దాయన ఎవరో తెలియదన్నట్లు మాట్లాడిన నవీన్ మెడికల్స్ నాగేశ్వరరావు కూడా కైలాసానికి ప్రాణమిత్రుడే.
    -జీవితాంతం నమ్మకస్థుడైన మిత్రుడు కైలాసానికి నాగేశ్వరరావు తప్ప మరొకరు ఉండబోరు.
    -ఎటొచ్చీ డ్రైవర్ కు మిగిలింది మానసికంగా వేదనమాత్రమే.
    -త్రాసులో పదిలక్షలు పెద్దాయన ఇద్దరినీ తూస్తే మొగ్గు పెద్దాయన పరమయింది. కథలో ఇదే ప్రస్ఫుటమయింది.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!