సంచికలో తాజాగా

Related Articles

17 Comments

  1. 1

    శీలా సుభద్రా దేవి

    రాజకీయ గారడీవిద్యలన్నింటినీ ఒక్కటొక్కటిగా చక్కగా వివరించారు.రాజకీయాలంటే విరక్తి కలిగేలా నేటి రాష్ట్ర,దేశ,ప్రపంచాల తీరుతెన్నులు ఉన్నాయి.అభినందనలు గౌరీ

  2. 2

    Venu Madhav

    అక్షరాలా ఆదరగొట్టారు మేడం … నేడు జరుగుతున్నది కళ్లకు కట్టినట్టుగా powerful పంచ్ లతో వివరించారు. మళ్ళీ మళ్ళీ చదవాలనిపించేలా ఉంది… ఈ రాజకీయ గారడిని మనం ప్రేక్షకుల్లా చూస్తూ ఉండటం తప్ప ఏమి చెయ్యగలం…??

  3. 3

    Trinadha Rudraraju

    ప్రస్తుత రాజకీయ మరియు పాలనా వ్యవస్థను నిలువుటద్దం ముందు నిలబెట్టేసారు. అభినందనీయం.

  4. 4

    G. S. Lakshmi

    బలే చెప్పారండీ. 👏👏👏👏

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    👌👌చాలా చాలా బాగుంది 🙏
    Vijaya..Hyd

  6. 8

    కొల్లూరి సోమ శంకర్

    చాలా చాలా బాగుంది.
    Durga Indukuri

  7. 9

    కొల్లూరి సోమ శంకర్

    నేటి రాజకీయాన్ని కళ్ళకు కట్టారు…జీవితాన్ని మరీ బరువు చేసుకోకండా..అని సారాన్ని చెప్పారు.ఎవరు మాత్రం ఏమంటారు..ఇన్ని నవ్వులు నవ్వి,అవి మీకు పంచటం తప్ప.👌👌👌🥰
    Mallik

  8. 10

    కొల్లూరి సోమ శంకర్

    సహజంగా వుంది. బాగుంది. అభినందనలు.
    సమాజం మొహంమీద సున్నితంగా కొట్టినట్లుంది.
    Guttikonda SUBBARAO

  9. 11

    కొల్లూరి సోమ శంకర్

    హమ్మబాబోయ్, మీ వీర దులుపుడు మీ రాజకీయ పరిజ్ఞానం పేపర్లో వేస్తే బావుంటుంది.
    సిగ్గు ఎలాగూ రాదు.అయినా అదో తుత్తి.
    Goteti Lalitha

  10. 12

    కొల్లూరి సోమ శంకర్

    Wonderful….very valuable and valid ideas on politics and Political science
    MA Ramana..Principal..Govt degree college

  11. 13

    కొల్లూరి సోమ శంకర్

    ఈ అంశాన్ని 10వతరగతి విద్యార్థులకు పాఠంగా చేర్చి.. 4మార్కుల ప్రశ్న తప్పనిసరి చేస్తే.. వాళ్లు ఓటర్లు అయేటప్పటికి.. ఏ మార్గంలో పయనించాలో తెలుసుకుని సమాజాన్ని, రాజకీయాలని మరింత ముందుకు తీసుకునిపోతారు కదా! 😅
    గౌరీలక్ష్మీ గారి నేటి రాజకీయాలగురించి విశ్లేషణ చాల బాగున్నది. ప్రజలలో అజ్ఞానం ఉన్నంత వరకు, చైతన్యం రానంత వరకు ఇదే పరిస్థితి. నైతిక విలువలు ఏవి?
    జి. ప్రమీల 👆🏻

  12. 14

    శ్యామసుందర్ మఠం

    కామెడీ రసం పిండుకు తాగడం హహహహహ

  13. 15

    పుట్టి. నాగలక్ష్మి

    లింకన్ ప్రజాస్వామ్య నిర్వచనంతో నాంది పలికి; రాజనీతిశాస్త్రం లోని ‘రాజ్యం.. మతం’లను ప్రస్తావించి;నాటి బాపూ, నెహ్రూల నుండి.. నేటి నాయక-ప్రతిపక్షనాయకుల సిద్ధాంత, రాద్ధాంతాలని;సమకాలీన రాష్ట్ర, దేశ రాజకీయ విపరిణామాలను కూలంకషంగా మీ సహజశైలిలో.. హాస్యోక్తులతో అద్భుతంగా అందించారు.దీని వెనుక పత్రికలు, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా లలో మీ సునిశిత పరిశీలన,పరిశోధనలు తేటతెల్లమవుతున్నాయి.మీ నిర్భయత,ముక్కుసూటితనం,హాస్యచతురత లతో ‘అరాచకీయాలు’ని సుసంపన్నం చేశారు.. అభినందనలు మరియు ధన్యవాదములు మీకు, సంచిక వారికి..’రంగుల హేల’ మీ కలం నుండి మరిన్ని మంచి శీర్షికలతో మెరవాలని ఆశిస్తూ! 💐💐💐

  14. 16

    Alivelu.p

    Wonderful Gowrie. Explained very nice. Our politicians should read this, then only they may change little bit.

  15. 17

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!