సంచికలో తాజాగా

Related Articles

One Comment

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    ఆరుద్ర గారి గురించి మొదటి భాగం లోనే చాలావరకు చెప్పేశారు…హిందీ సినిమాలో రాముడు చెప్పిన భావంతోనే తెలుగు “లవకుశ” లో రాముడు కూడా చెబుతాడు (ఆ సినిమా లవకుశ కన్నా ముందో, వెనకో తెలియదు)…సీతను అడవులలో దింపి రమ్మని ఆదేశించిన తర్వాత కౌసల్యాదేవితో రాముడు ” ఈ పని చేసినవాడు ప్రజారంజకుడైన రాజారాముడు….సీతని తిరిగి రప్పించమని కాక, ఎడ బాయవద్దని ఆజ్ఞాపించమ్మా! ఆనాడు పితృవాక్య పాలన కోసం అరణ్యాలకు వెళ్ళినట్లే, ఈనాడు మాతృవాక్య పాలనకు సీతతో తపోవనలకు వెళ్ళిపోతాను” అని అంటాడు…….ఆరుద్ర పాటలతో పాటు మాటలు కూడా రాసారు.. “బాలభారతం ” లో రాసిన సంభాషణలు నాకు చాలా ఇష్టం.. గాంధారి నీ కుంతీమాద్రులు రత్నాభరణాలతో అలంకరిస్తారు…”అడవి గాచిన వెన్నెల..నాకెందుకమ్మా ఈ అలంకారాలు?” అంటుంది గాంధారి…”పుష్పం సువాసన ధరించేది తనకోసమా! చూపరుల ఆనందం కోసమే!” అని చెబుతుంది కుంతి….ఇలాంటివి ఎన్నో!

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®