సంచికలో తాజాగా

Related Articles

One Comment

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    యస్.జానకి పాటల పల్లవులతో అల్లిన స్వరమాల లా ఉన్నది మీ వ్యాసం….ఒక విషయం చెప్పటం మరిచారు..జానకి గారు తన కెరీర్ లో అసలు పద్యాలు పాడలేదు……వ్యాసం మొదట్లో శ్రీకృష్ణుడు రేపల్లె వాసి అని చెప్పారు…శ్రీకృష్ణుడు పెరిగినది వ్రేపల్లె లో (పుట్టింది మధుర లో).. అది తెలుగు రాష్ట్రంలో కాదు….జానకి పుట్టిన రేపల్లె ను ఒకప్పుడు “రేవు పల్లె” గా వ్యవహరించేవారు..సముద్రతీర ప్రాంతం అవటం వలన అనేక రేవులు, మత్స్యకారులు ఉండేవారు..రేవుపల్లె కాలక్రమేణా జనం నోళ్లలో నాని రేపల్లె గా మారింది.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®